ETV Bharat / state

ఆటోపై పడిన బస్సు .. తప్పిన పెను ప్రమాదం - on auto

పెను ప్రమాదం తప్పింది. బెంగుళూరు వెళుతున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయట పడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

ఆటోపై పడిన బస్సు .. తప్పిన ప్రమాదం
author img

By

Published : Jul 19, 2019, 1:32 PM IST

ఆటోపై పడిన బస్సు .. తప్పిన ప్రమాదం

చిత్తూరు జిల్లా రేణిగుంట సమీపంలో ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. విశాఖ నుంచి బెంగళూరు వెళుతున్న ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. రోడ్డుపక్కనే నిలిపిఉన్న ఆటోపై పడడంతో భారీ ప్రమాదం జరిగిందని అందరూ ఆందోళన చెందారు. కానీ అదే అందరి ప్రాణాలు కాపాడింది. ఆటోపై ఒరిగి బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు చెప్పారు.

ఇదీ చదవండి.. పోలీస్‌స్టేషన్‌లో బాహాబాహీ... రెండువర్గాల ఘర్షణ

Intro: పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో మంగళవారం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి ఎన్ టి రామారావు జయంతి వేడుకలను ఆ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ మల్లు ల లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు .అనంతరం స్థానిక రామేశ్వర స్వామి సత్రంలో నియోజకవర్గ స్థాయి మహానాడు ను నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికలలో పార్టీ ఓటమి పై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా తెదేపా నుంచి పోటీ చేసి e ఓటమి చవిచూసిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాట్లాడుతూ చిన్న చిన్న వైఫల్యాల వల్ల పార్టీ ఓటమి చెందిందన్నారు. కార్యకర్తలు ఆందోళన చెందకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు . నియోజకవర్గ ప్రజలకు పార్టీ శ్రేణులకు అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.

Body:అరుణ్

Conclusion:8008574467

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.