ETV Bharat / state

నేటినుంచి ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 దర్శనాలు రద్దు: తితిదే ఛైర్మన్‌

నేటినుంచి ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 దర్శనాలు రద్దు చేసినట్లు తితిదే ఛైర్మన్ ప్రకటించారు. వీఐపీలు, ప్రముఖుల మర్యాదకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. బ్రేక్ దర్శనాలలో అక్రమాల నివారణకే కొత్త విధానం అని వెల్లడించారు.

ttd
author img

By

Published : Jul 17, 2019, 1:42 PM IST

తిరుమలలో నేటి నుంచి ఎల్‌-1, ఎల్‌-2, ఎల్‌-3 దర్శనాలను రద్దు చేస్తున్నట్లు తితిదే ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ప్రకటించారు. వీఐపీలు, ప్రముఖుల మర్యాదకు ఆటంకం లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. రద్దీకి అనుగుణంగా ప్రముఖల దర్శనాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు. బ్రేక్ దర్శనాల్లో అక్రమాల నివారణకు కొత్త విధానం తెస్తున్నట్లు చెప్పారు.

విజయవాడలోని తితిదే సమాచార కేంద్రాన్ని అమరావతికి మారుస్తున్నామని వివరించారు. తాడేపల్లిలో ఎటువంటి కార్యాలయం ఏర్పాటు చేయట్లేదని తెలిపారు.

Intro:ap_rjy_36_17_yetegattu_pagullu_av_ap10019తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం సెంటర్

Body:ఏటిగట్టు రహదారి పగుళ్లు

Conclusion:తూర్పుగోదావరిజిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని ఐ.పోలవరం మండలం మురమళ్ళ గ్రామంలో ప్రవహించే వృద్ధగౌతమి గోదావరి పరివాహక ప్రాంతంలోఏటిగట్టుకు వేసిన రహదారి మార్గం మేడిపండు చందాన ఉంది. భూకంపభాదిత ప్రాంతంలోని రోడ్ల ను తలపించేలా ఉంది.జాతీయరహదారి216కు అనుసంధానంగా వరదలునుండి సమీపంలోని గ్రామాలు పంటపొలాలు రక్షణకోసం గతేడాది అభివృద్ధి చేసిన ఈమార్గాలు ప్రమాదకరమైనవిగా తయారయ్యయి.మురమళ్ళ నుండి కుండలేశ్వరం 20 కిలోమీటర్ల ఏటిగట్టు కంకరాల్లు బయటపడి గోతులు పడ్డాయి..అదేవిధంగా కేశనకుర్రుపాలెం తో పాటుగా ఎనిమిది లంకగ్రామాలను కలుపుతూ కాలువ గట్టుకు వేసిన తారు రోడ్డు రెండువైపులా అంచులు విరిగిపోవటం రోడ్డు మద్యగా విడిపోవటం జరిగింది.ఇందువలన ఆమార్గంలో ప్రయాణిస్తున్న వారు ప్రమాదాలకు గురిఅవుతున్నారు.ఒకవైపు గోదావరి మరోవైపు పంటకాలు ఉన్నందున రోడ్డుకు ఇరువైపులా రివిట్మైంట్ కడితేతప్ప ఈరోడ్డు నిలబడదని స్థానికులు చెబుతున్నా అధికారులు మాత్రం పైపై మెరుగులు అద్దుతున్నారని ఆరోపిస్తున్నారు.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.