చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. సింహవాహనంపై యోగానరసింహుడి అవతారంలో స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు. మాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు అభయమిచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా నిర్వాహకులు అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేశారు.
ఇదీచదవండి. శ్రీవారి సేవలో ప్రముఖులు