ETV Bharat / state

శివరామపురంలో 13 బాంబులు స్వాధీనం - chittoor

నాటుబాంబులు మరోసారి దొరకటం కలకలం రేపుతోంది. కొన్నిరోజుల క్రితమే కడప జిల్లా జమ్మలమడుగు ఘటన మరువక ముందే.. ఇప్పుడు చిత్తూరు జిల్లాలో 13 నాటుబాంబులు లభ్యమయ్యాయి.

నాటుబాంబులు
author img

By

Published : Jul 28, 2019, 5:29 PM IST

మరోసారి నాటుబాంబుల కలకలం

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం శివరామపురంలో నాటుబాంబులు కలకలం సృష్టించాయి. మొత్తం 13 నాటుబాంబులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కృష్ణప్ప అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కొన్నిరోజుల క్రితమే కడప జిల్లా జమ్మలమడుగులో బాంబులు దొరికిన ఘటన మరువక మునుపే మళ్లీ బాంబులు బయట పడటం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది.

ఇదీ చదవండి.. కాపులను విస్మరిస్తే సహించేది లేదు: జ్యోతుల నెహ్రూ

Intro:Ap_vsp_36_28_MLA_Sannmaanam_Ab_AP10151
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్:ఓ.రాంబాబు
యాంకర్: విశాఖ జిల్లా చోడవరంలో ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీని పంచాయతీ రాజ్ గుత్తేదారులు సత్కరించారు. స్థానిక సాయిరామ్ గ్రాండ్ హొటల్ లో జరిగిన ఈ సత్కార సభకు డా.బండారు సత్యనారాయణ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ గత ప్రభుత్వం అభివృద్ధి పనులకు కేటాయింపులు తక్కువ చూపించి ఎక్కువ ఖర్చు చేసి దోపిడీ కి పాల్పడ్డారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో గుత్తేదారులు సుంకరి సత్తిబాబు, టి.జగ్గారావు, శ్రీ ను, బైన ఈశ్వరరావు, కోన చంద్రర్రావు, ఓరుగంటి నెహ్రు బాబు, పల్లా నర్సింగరావు, ఉప్పల బాబు, బొడ్డు శ్రీ రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు.

Body:చోడవరం

Conclusion:8008574732
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.