ETV Bharat / state

పుత్తూరులో పోలీసుల రక్తదాన శిబిరం - పుత్తూరులో రక్తదాన శిబిరం

చిత్తూరు జిల్లా పుత్తూరు పోలీస్ సబ్ డివిజన్ పరిధిలోని పోలీసులు అమరవీరుల దినోత్సవం సందర్భంగా ర్యాలీ నిర్వహించారు.

blood camp at puttur
పుత్తూరులో పోలీసుల రక్తదాన శిబిరం
author img

By

Published : Oct 31, 2020, 6:11 PM IST

పోలీసులు అమరవీరుల దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా పుత్తూరులో పోలీసులు ర్యాలీ నిర్వహించారు. ఆర్​డీఎం గేటు నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ ప్రదర్శన చేపట్టారు. పుత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో రక్తదాన శిబిరం నిర్వహించారు. పోలీసులు ప్రజలకు చేస్తున్న సేవలను పుత్తూరు డీఎస్పీ కొనియాడారు.

ఇదీ చూడండి. 'ఎనిమిదేళ్ల తర్వాత వస్తున్నా.. మీ ఆశీస్సులు కావాలి'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.