జవాన్లపై చైనా దాడులను ఖండిస్తూ చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో భాజపా కార్యకర్తలు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా చైనాకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దొంగదెబ్బతో 20 మంది సైనికులను పొట్టన పెట్టుకున్నారని భాజపా రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ మండిపడ్డారు.
ఇదీ చూడండి భారత్, అమెరికా కాదు... జిన్‌పింగ్‌కు ఆ కార్టూనే శత్రువు!