రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె జంట హత్య కేసులో నిందితులకు బెయిలు మంజూరైంది. ఈ కేసులో ఇన్నాళ్లు జైలులో ఉన్న పురుషోత్తంనాయుడు, పద్మజలకు మదనపల్లె కోర్టు బెయిల్ ఇచ్చింది. మూఢ భక్తితో తమ ఇద్దరు కుమార్తెలను నిందితులు దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే.
ఇదీచదవండి: 'నేనే శివుణ్ని... నాకు కరోనా పరీక్షలేంటి?'..పోలీసులకు పద్మజ షాక్ !