చిత్తూరు జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గ పరిధిలోని అంగళ్లు మిట్స్ కళాశాలలో ప్లాస్టిక్ రహిత సమాజం కోసం ఈనాడు ఈ టీవీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమి కొడదాం కాటన్ జనపనార సంచులను వినియోగిస్తాం అంటూ... విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఇదీ చూడండి