ETV Bharat / state

''జలసంరక్షణపై ప్రజల్లో అవగాహన అవసరం'' - యూనివర్సిటీ

విద్యార్థులంతా జల సంరక్షణపై ప్రజల్లో అవగాహన తీసుకురావటం ద్వారా తాగునీటి సమస్యను అరికట్టవచ్చని తిరుపతి నగరపాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరి షా అభిప్రాయపడ్డారు.

awareness_on_water_resources_at_sv_university
author img

By

Published : Aug 6, 2019, 3:26 PM IST

జలసంరక్షణపై ప్రజల్లో అవగాహన తీసుకురావాలి

కాంటూర్ బండింగ్, ఇంకుడు గుంతల తవ్వకం తదితర కార్యక్రమాల ద్వారా ప్రతీ నీటి చుక్కను ఒడిసి పట్టుకోవచ్చని తిరుపతి నగరపాలలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరి షా చెప్పారు. నగరంలోని ఎస్వీ విశ్వవిద్యాలయంలో జలశక్తి అభియాన్ - విద్యార్థులకు అవగాహన నిర్వహించారు. విశ్వవిద్యాలయంలో రెండెకరాల్లో మియావాకీ తరహా అడవుల పెంపకంపైనా సమాలోచనలు చేస్తున్నట్లు కమిషనర్ తెలిపారు. గ్రామాల్లో నీటి సంరక్షణ చర్యలపై విద్యార్థులు తమవంతుగా ప్రచారాలను నిర్వహించాలని కోరారు.

Intro:Ap_Vsp_62_06_CPI_Agitation_On_Article_370_Cancel_Ab_C8_AP10150

Body:ఆర్టికల్ 370ని రద్దు చేయడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ కార్యకర్తలు ఇవాళ విశాఖలో ఆందోళన చేపట్టారు ఆర్టికల్ 370 రద్దు రాజ్యాంగ విరుద్ధమని భాజపా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని సిపిఐ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేశారు జమ్మూ కాశ్మీర్కు ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని జీవీఎంసీ గాంధీ విగ్రహం ఎదుట నిరసన ప్రదర్శన చేపట్టారు ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో భాజపా ప్రభుత్వం పాలను కొనసాగిస్తోందని ఆరోపించారు ప్రజల అభిప్రాయాలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం మసులుకోవాలని లేనిపక్షంలో రాష్ట్రాల మధ్య విభేదాలు తలెత్తుతాయని అన్నారు కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి ఆర్టికల్ 370 రద్దు ను పునర్ సమీక్షించాలని డిమాండ్ చేశారు లేనిపక్షంలో దేశవ్యాప్తంగా ఆందోళన కొనసాగిస్తామని స్పష్టం చేశారు
---------
బైట్ పైడిరాజు సిపిఐ విశాఖ నగర కార్యదర్శి
--------- ( ఓవర్).

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.