ETV Bharat / state

పుంగనూరులో ఘనంగా ఆడి కృత్తిక ఉత్సవాలు - chittor

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆడి కృత్తిక ఉత్సవాల సందర్భంగా.... సుబ్రహ్మణ్య స్వామికి కల్యాణం చేశారు.

పుంగనూరులో ఘనంగా ఆడి కృత్తిక ఉత్సవాలు
author img

By

Published : Jul 27, 2019, 4:12 PM IST

పుంగనూరులో ఘనంగా ఆడి కృత్తిక ఉత్సవాలు

చిత్తూరు జిల్లా పుంగనూరులో ఆడి కృత్తిక ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సోమేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని సుబ్రహ్మణ్యస్వామి ఆలయంలో కల్యాణం చేశారు. 2 రోజులుగా ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టారు. కల్యాణోత్సవం సందర్భంగా సుబ్రమణ్య స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ఇదీ చదవండి

సమస్య తీరింది.. కల నిజమైంది.. డాక్టరు కాబోతోంది!

Intro:AP_VJA_17_27_MPEOS_DAY11_NIRASANA_AVB_AP10050
Etv Contributor : Sathish Babu,Vijayawada
Phone : 9700505745
( ) గ్రామ సచివాలయం ఉద్యోగాల్లోకి తమను నేరుగా తీసుకోవాలని కోరుతూ విజయవాడ ధర్నాచౌక్లో లో ఎంపీఈవోలు చేపట్టిన నిరసనలు 11వ రోజుకు చేరాయి. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇప్పటికైనా సానుకూలంగా స్పందించి ఇప్పటికే వ్యవసాయ విస్తరణాధికారి గా పని చేస్తున్న తమను గ్రామ సచివాలయం ఉద్యోగాల్లోకి నేరుగా తీసుకోవాలని కోరారు. జిల్లా నియామక కమిటీ ద్వారా అన్య రాతలు ఉండి ఎంపిక అయ్యి రైతులకు కు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తున్న తమను గ్రామ సచివాలయం లోకి ఎటువంటి రాతపరీక్ష లేకుండా తీసుకోవాలని కోరారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి వచ్చిన ఎంపీఈవోలు సుమారు 5 వేల పైచిలుకు మంది 11 రోజులుగా నిరసన విజ్ఞాపన దీక్షలు చేస్తున్న తమను ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నేను ఉన్నాను నేను విన్నాను అని చెప్పిన ముఖ్యమంత్రి 11 రోజుల నుండి మేము చేస్తున్న విజ్ఞాపణలు,నిరసనలు మా ఆవేదన కనిపించడంలేదా అని ప్రశ్నించారు. ఇప్పటికైనా నా ఎంపీఐవో ల సమస్యలు పరిష్కరించాలని కోరారు.
బైట్స్...ఎంపిఈవో లు

Body:AP_VJA_17_27_MPEOS_DAY11_NIRASANA_AVB_AP10050

Conclusion:AP_VJA_17_27_MPEOS_DAY11_NIRASANA_AVB_AP10050

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.