చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సోన్నేగానిపల్లి లో వైకాపాకు చెందిన 2 వర్గాల మధ్య ఘర్షణ... దాడుల వరకూ వెళ్లింది. ఇరు వర్గాలవారు పరస్పరం కత్తులు, రాళ్లతో దాడి చేసుకున్నారు. గాయపడిన వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. 8 మందిపై కేసులు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేస్తున్నారు.
ఇవీ చూడండి:
వారిని శిక్షించకపోతే ప్రజాస్వామ్యానికే పెనుముప్పు: చంద్రబాబు