మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సేవలను చిత్తూరు జిల్లా కలికిరిలో పలువురు స్మరించుకున్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా.. నివాళి అర్పించారు. చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. తమిళనాడు రామేశ్వరంలోని ఓ పేద కుటుంబంలో పుట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ... దేశానికి ప్రథమ పౌరుడుగా... క్షిపణి పితామహుడిగా పేరుగడించారని జీమీ యూత్ ఏహింద్ జిల్లా కార్యదర్శి ముస్తఫా హజరత్ కొనియాడారు.
కలికిరిలో అబ్దుల్ కలాం వర్ధంతి - death anniversery
క్షిపణి పితామహుడు,మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం వర్ధంతిని చిత్తూరు జిల్లా కలికిరిలో నిర్వహించారు.
కిలికిరిలో అబ్దుల్ కలాం వర్ధంతి కార్యక్రమం
మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం సేవలను చిత్తూరు జిల్లా కలికిరిలో పలువురు స్మరించుకున్నారు. ఆయన వర్ధంతి సందర్భంగా.. నివాళి అర్పించారు. చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు. తమిళనాడు రామేశ్వరంలోని ఓ పేద కుటుంబంలో పుట్టిన ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ... దేశానికి ప్రథమ పౌరుడుగా... క్షిపణి పితామహుడిగా పేరుగడించారని జీమీ యూత్ ఏహింద్ జిల్లా కార్యదర్శి ముస్తఫా హజరత్ కొనియాడారు.
Intro:ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జనజీవనం స్తంభించింది. వర్షాల కారణంగా వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. ముంచంగిపుట్టు మండలం లో గలా కర్లపాదర్ వద్ద వంతెన కొట్టుకుపోయింది.Body:వంతెన కొట్టుకు పోవడo వలన ఈ మార్గం లో దాదాపు 60 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. శుక్రవారం నాడుకుడా బిరిగుడా గెడ్డ పొంగడం వలన రాకపోకలు నిలిచిపోయాయి. తాజాగా కర్లపాదర్ వంతెన కొట్టుకుపోవడం తో మొత్తం మూడు పంచవతీయాలతోపాటు సరోహద్దు లోగల ఒడిశా malkangiri కి చెందిన నాలుగు పంచాయతీ లపై ప్రభావం చూపుతుంది.Conclusion:శనివారం నాడు ముంచంగిపుట్టు వారపు సంతకు సహితం ఏ ప్రాంత గిరిజనులు రాలేకపోయారు.