- నెల్లూరు చేరుకున్న సీబీఐ అధికారులు.. ఫోర్జరీ కేసులో ఆధారాల చోరీ ఘటనపై విచారణ
ఫోర్జరీ కేసులోని ఆధారాలు చోరి ఘటనపై విచారణ చేపట్టేందుకు సీబీఐ అధికారులు నెల్లూరు చేరుకున్నారు. చెన్నై నుంచి వచ్చిన సీబీఐ అధికారులు నెల్లూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లోని గెస్ట్ హౌస్‌లో విచారణ చేపట్టనున్నారు.
- రహదారి నిర్మాణంలో గుత్తేదారు నిర్లక్ష్యం.. రైతుల పాలిట శాపం..
Neglect Of NHAI-216 Construction Of ByPass Road: ఓ గుత్తేదారు నిర్లక్ష్యం కృష్ణా జిల్లా రైతులకు శాపంగా మారింది. ఆరుగాలం శ్రమించి పండించిన వేల ఎకరాల్లోని వరి నీటిపాలైంది. రెండేళ్లుగా సమస్యను పరిష్కరించమని మొరపెట్టుకుంటున్నా..పట్టించుకున్న వారే కరవయ్యారని అన్నదాతలు వాపోతున్నారు.
- వైసీపీ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయమే: కాలవ శ్రీనివాసులు
Kalava Srinivasulu Comments On YCP Government: బెదిరింపులు, ప్రలోభాలు, పన్నుల బాదుడుతో.. రాష్ట్రంలోని వ్యాపారస్తులు ఆర్థికంగా చితికిపోయారని టీడీపీ నేత కాలవ శ్రీనివాసులు మండిపడ్డారు. అన్ని వర్గాల వారికి తెలుగుదేశం పార్టీ మాత్రమే సమన్యాయం చేస్తుందని ఆయన అన్నారు.
- అప్పుల ఊబిలో ఆంధ్రప్రదేశ్..! ఎంతంటే
Andhra Pradesh Is In Debt: రాష్ట్ర అప్పు ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. కనీసం జీతాలు కూడా చెల్లించలేని స్థితిలో ఉన్న ప్రభుత్వ దీనస్థితి సామాన్యులకు సైతం ఇప్పుడిప్పుడే అవగతమవుతోంది. అప్పు తెచ్చి ఆస్తి సృష్టించకుండా ఖర్చులు చేయడం కలవరపరుస్తోంది.
- 100 రోజులు పూర్తైన రాహుల్ భారత్ జోడో యాత్ర.. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా..!
వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో గేమ్ ఛేంజర్‌గా భావిస్తున్న భారత్ జోడో యాత్ర వంద రోజులకు చేరింది. తమిళనాడు నుంచి ప్రారంభమైన ఈ యాత్ర ఇప్పటివరకూ 8 రాష్ట్రాలను చుట్టేసింది. 2800 కిలోమీటర్లు పూర్తి చేసుకున్న ఈ యాత్రకు మంచి ఆదరణ లభించటంతో పాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొని మద్దతు ప్రకటించారు.
- ప్రియురాలిని వేధించాడని ప్రిన్సిపల్ హత్య.. సుత్తితో తలపై కొట్టి..
తన ప్రియురాలిని వేధించాడనే కోపంతో పాఠశాల ప్రిన్సిపల్ తలపై సుత్తితో కొట్టి దారుణంగా హత్య చేశాడు ఓ యువకుడు. ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది. మరోవైపు, బ్రౌన్ షుగర్‌తో పట్టుబడిన ఓ వ్యాపారిని లంచం ఇవ్వమని వేధింపులకు గురిచేశారు పోలీసులు. దీంతో మనస్తాపానికి గురైన వ్యాపారి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ అమానవీయ ఘటన బంగాల్లో వెలుగుచూసింది.
- పర్యటకులపై విరిగిపడ్డ కొండచరియలు.. 16 మంది మృతి..
Malaysia Landslide 2022 : మలేసియాలో ఘోర ప్రమాదం జరిగింది. వ్యవసాయ క్షేత్రంలోని పర్యటక కేంద్రంపై కొండచరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 16 మంది మరణించగా.. మరో 8 మంది గాయపడ్డారు.
- స్వల్పంగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఇలా..
Gold Rate Today: దేశంలో బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే?
- కుల్దీప్ ఐదు వికెట్ల ప్రదర్శన.. కుప్పకూలిన బంగ్లా .. భారత్‌కు భారీ ఆధిక్యం
టీమ్ఇండియాతో జరుగతున్న తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్‌లో బంగ్లాదేశ్ 150 పరుగులకే ఆలౌట్ అయింది. భారత స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్ల ప్రదర్శనతో అదరగొట్టాడు.
- ప్రొఫెషనల్ సింగర్‌లా ఇంద్రజ.. స్టేజ్ దద్దరిల్లేలా రష్మీ, సౌమ్య డ్యాన్స్
శ్రీదేవి డ్రామా కంపెనీ తాజా ఎపిసోడ్లో యాంకర్స్ రష్మి, సౌమ్య డ్యాన్స్ వల్ల స్టేజి దద్దరిల్లితే.. జడ్జి ఇంద్రజ పాట ప్రేక్షకుల హృదయాలను తాకింది. ఆ సంగతులు..
TOP NEWS : ఏపీ ప్రధాన వార్తలు @ 1 PM
ఏపీ ప్రధాన వార్తలు