ETV Bharat / state

జిల్లాలో మరో 11 పాజిటివ్ కేసులు - corona cases latest news in chittoor district

చిత్తూరు జిల్లాలో ఈరోజు మరో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో కలిపి జిల్లాలో ఇప్పటివరకూ పాజిటివ్​ కేసుల సంఖ్య 96కి చేరింది.

జిల్లాలో కొత్తగా మరో 11 పాజిటివ్ కేసులు నమోదు

author img

By

Published : May 9, 2020, 2:08 PM IST

చిత్తూరు జిల్లాలో ఈరోజు మరో 11 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. జిల్లాలోని వి.కోటలో 5, సత్యవేడులో 2, వరదయ్యపాలెం, బీ.ఎన్ కండ్రిగ, తిరుపతి రూరల్, మదనపల్లెలో ఒక్కొక్క పాజిటివ్ కేసు చొప్పున నమోదైనట్లు అధికారులు తెలిపారు. నమోదైన కేసుల్లో అత్యధికం చెన్నై-కోయంబేడు మార్కెట్​తో సంబంధం ఉన్న వారిగానే అధికారులు గుర్తించారు.

వి.కోట మార్కెట్​ను మూసివేయడమే కాక.. ఆయా ప్రాంతాలను రెడ్​జోన్లుగా అధికారులు ప్రకటించారు. పారిశుద్ధ్యం పనులను నిర్వహిస్తున్నారు. తాజా కేసులతో కలిపి జిల్లాలో పాజిటివ్ కేసుల సంఖ్య 96కి చేరింది. ఇప్పటివరకూ కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య74కి చేరుకోగా... యాక్టివ్​ కేసుల సంఖ్య 22కి తగ్గింది.

ఇదీ చూడండి:

కరోనాను జయించి 29 మంది డిశ్చార్జ్

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.