రాయలసీమలోని తిరుపతిలో అమర హాస్పిటల్స్ ను స్థాపించి అత్యాధునిక వైద్య సదుపాయాలను పేదలకు కోసం అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఛైర్మన్ డా. గౌరినేని ప్రసాద్ తెలిపారు. తుంటి ఎముక చికిత్స, ఆర్థో, కార్డియో, న్యూరాలజీ విభాగాల్లో ప్రపంచస్థాయి పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎండీ డా.గౌరినేని రమాదేవి తెలిపారు. వైద్యులుగా అమెరికాలో విశేషంగా ప్రాచుర్యం పొందినా....తాము పుట్టిన రాయలసీమలో ప్రజలకు సేవ చేసేందుకే తిరుపతిలో ఆసుపత్రిని నిర్మించినట్లు వారు తెలిపారు.
ఇది చూడండి: కశ్మీర్ 'హోదా రద్దు, విభజన'కు రాజ్యసభ ఆమోదం