తిరుమల తిరుపతి దేవస్థానం ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మరోసారి ఆందోళన బాటపట్టారు. తితిదే పొరుగు సేవల ఉద్యోగులను...రాష్ట్ర ఔట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో కలపాలన్న నిర్ణయాన్ని నిరసిస్తూ తిరుపతిలోని తితిదే పరిపాలన భవనం వద్ద నిరవధిక నిరసనలకు దిగారు.
ఈ నిర్ణయంతో తమకు అందే ప్రయోజనాలు కోల్పోతామంటూ వారంతా ఆవేదన వ్యక్తం చేశారు. తితిదే ఉద్యోగులుగానే తమను పరిగణిస్తూ....టైం స్కేల్ ఇచ్చేలా నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇవీ చదవండి: