ETV Bharat / state

'ఏటా డీఎస్సీతో ఉద్యోగాల భర్తీ'

అమ్మఒడి పథకంతో ప్రతి ఒక్క విద్యార్థికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నట్లు తెలిపారు.

విద్యా శాఖ అధికారులతో సమీక్ష
author img

By

Published : Sep 18, 2019, 3:23 PM IST

అమ్మఒడి పథకం ద్వారా ప్రతి ఒక్క విద్యార్థికి ప్రభుత్వం తోడుగా ఉంటుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. చిత్తూరులోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో విద్యా శాఖ అధికారులతో సమీక్షించారు. వచ్చే ఏడాది జనవరి 26వ తేదీన అమ్మఒడి పథకాన్ని ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ విద్యా విధానాన్ని బలోపేతం చేయడానికి చర్యలు చేపట్టామన్నారు. విద్యా వ్యవస్థ సమూల మార్పునకు ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ప్రతి సంవత్సరం డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపారు.

ఇదీ చదవండి

తితిదే పాలకమండలి సభ్యులు వీళ్లే...

Intro:యాంకర్
తూర్పుగోదావరి జిల్లా దేవీపట్నం మండలం లో బోటు ప్రమాదం నేపథ్యంలో మృతదేహాలు దిగువన కోనసీమలోని నదీ పాయల్లో కి కొట్టుకు వస్తున్నాయనే అనుమానంతో పోలీసులు రెవెన్యూ అధికారులు అప్రమత్తమయ్యారు పి గన్నవరం నియోజకవర్గం లోని ముంజ వరం పెదపట్నం లంక మధ్య గోదావరి నదిలో నాలుగు మృతదేహాలు కొట్టుకు వెళుతున్నాయని అధికారులకు సమాచారం రావడంతో పోలీసులు రెవెన్యూ అధికారులు నది లోకి వెళ్లి విస్తృతంగా పరిశీలన చేశారు పశువుల కళేబరాలు కొట్టుకు వెళ్తున్నాయని అవి మృతదేహాన్ని కావని అధికారులు నిర్ధారణ చేశారు

కే నాగ మోహన్ రెడ్డి సర్కిల్ ఇన్స్పెక్టర్ రాజోలు

రిపోర్టర్ భగత్ సింగ్8008574229

Body:పోలీసులు గాలింపు

Conclusion:గోదావరి నది గాలింపు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.