చిత్తూరు జిల్లా రేణిగుంట ఆర్టీఓ చెక్ పోస్ట్‌పై ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీపీ అధికారులు తెల్లవారుజామున దాదాపుగా రెండున్నర గంటల పైగా తనిఖీలు నిర్వహించారు. దస్త్రాలు, బిల్లులను పరిశీలించి.. నగదును లెక్కించారు. లెక్కల్లో లేని 80వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. ఆర్టీఓ చెక్ పోస్టుతో సంబంధం లేని ప్రైవేట్ వ్యక్తులను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకుని విచారించారు.
ఇదీ చదవండి;