ETV Bharat / state

ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతి - పీలేరు మండలంలో విద్యార్థి మృతి

చిత్తూరు జిల్లాలోని దొడ్డిపల్లిలో విషాదం జరిగింది. ఓ బాలుడు ఆడుకుంటూ ప్రమాదవశాత్తూ ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. తమ బిడ్డ మృతితో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

A student died in an accident
A student died in an accident
author img

By

Published : Jan 10, 2020, 11:15 PM IST

ట్రాక్టర్ కిందపడి బాలుడు మృతి

చిత్తూరు జిల్లా పీలేరు మండలం దొడ్డిపల్లి పంచాయతీ అన్నంగి దళితవాడకు చెందిన ఓ విద్యార్థి ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. గ్రామానికి చెందిన అరుణ, వెంకటరమణ దంపతుల కుమారుడు సాయి నరసింహ స్థానిక శివరాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులు కావటంతో ఇంటి దగ్గరే ఉన్నాడు. వీధిలో ఆడుకుంటూ తాగునీటిని సరఫరా చేసే ట్యాంకర్​పైకి​ ఎక్కాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్​ పైనుంచి జారి కింద పడటంతో వాహనం వెనుక చక్రం బాలుడిపై దూసుకెళ్లింది. అపస్మారక స్థితికి చేరుకున్న బాలుణ్ని స్థానికులు చికిత్స కోసం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు.

ఇదీ చదవండి:

తెలంగాణలో దారుణం.. ప్రియురాలి గొంతు కోసి చంపిన ప్రియుడు

Intro:ట్రాక్టర్ కింద పడి 8వ తరగతి విద్యార్థి మృతి..

చిత్తూరు జిల్లా పీలేరు మండలం దొడ్డిపల్లి పంచాయతీ అన్నంగి దళితవాడకు చెందిన ఓ విద్యార్థి ట్రాక్టర్ కిందపడి మృతిచెందాడు. గ్రామానికి చెందిన అరుణ వెంకటరమణ దంపతుల కుమారుడు సాయి నరసింహ ( 13 ) ఏళ్లు స్థానిక శివరాంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. శుక్రవారం నుంచి సంక్రాంతి సెలవులు కావడంతో దగ్గర ఇంటి దగ్గరే ఉన్నాడు. ఇదే సమయంలో గ్రామంలో కి వచ్చిన నీటి ట్యాంకర్ తో ట్రాక్టర్ పైకి ఎక్కాడు. ప్రమాదవశాత్తు ట్రాక్టర్ పై నుంచి జారి కింద పడడంతో వెనుక చక్రం బాలుడిపై దూసుకెళ్లింది . అపస్మారక స్థితికి చేరుకున్న విద్యార్థిని గుర్తించిన గ్రామస్తులు చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. అక్కడికి చేరుకున్న బాలుడి కుటుంబ సభ్యులు బంధువులు బోరున
విలపించారు.

విజువల్... ఈటీవీ ap WhatsApp lo panulanu...

Body:student

Conclusion:student
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.