ETV Bharat / state

అమ్మా నన్ను వదిలేస్తుంటే... నీకు పాపం అనిపించలేదా..! - చిత్తూరు మల్లెల గ్రామంలోపసికందును వదిలేసిన తల్లి

అమ్మకి ఆ పసిపాప బరువు అనుకుందేమో...! అభంశుభం తెలియని ఆ పసికందును ఓ దేవాలయంలో వదిలెల్లింది. ఈ హృదయవిదారక సంఘటన చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని మల్లెల గ్రామంలో జరిగింది.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/28-November-2019/5204655_pp.png
పురిటి బిడ్డ
author img

By

Published : Nov 28, 2019, 7:21 PM IST

అమ్మా నన్ను వదిలేస్తుంటే... నీకు పాపం అనిపించలేదా..!

ఆ తల్లికి ఏమైందో ఏమో... చిన్నారిని వదిలించుకుంది. పురిటి బిడ్డను పాడుబడ్డ దేవాలయంలో వదిలివెళ్లి... పేగుబంధాన్ని తెంచుకుంది. ఈ సంఘటన చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలోని మల్లెల గ్రామంలో జరిగింది. ఆలయం దగ్గరలో... పసికందు ఏడుపు విని... స్థానికులు అంగన్వాడీ కార్యకర్తకు సమాచారం అందించారు. ఆమె ఆ పసికందును బీ.కొత్తకోటకు తీసుకెళ్లి... స్థానిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స చేయించింది. అనంతరం ఉన్నతాధికారుల ఆదేశంతో... ఆ పసిబిడ్డను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్యుల పర్యవేక్షణలో ఉంచారు. పాప ఆరోగ్య పరిస్థితి కుదుటపడిన తర్వాత... జిల్లా శిశు సంక్షేమ కేంద్రానికి తరలిస్తామని ఐసీడీఎస్ అధికారిని తెలిపారు.

ఇదీచూడండి.మేడమ్... వెళ్లొద్దంటూ విద్యార్థుల కన్నీరు..!

Intro:పురిటి బిడ్డను వదిలేసిన తల్లి

Body:చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలో పురిటి బిడ్డను వదిలివెళ్లిన కసాయి తల్లి

Conclusion:పురిటి బిడ్డను పాడుబడ్డ దేవాలయంలో వదిలివెళ్లిన సంఘటన చిత్తూరు జిల్లా పెద్దతిప్ప సముద్రం మండలంలో లో మల్లెల గ్రామంలో జరిగింది జన్మనిచ్చిన తల్లి పేగు బంధాన్ని తుం చేసింది గురువారం ఉదయం పసికందు ఆడపిల్ల కేకలు వేస్తుండగా స్థానికులు కనుగొని అక్కడి అంగన్వాడీ కార్యకర్త కు సమాచారం అందించారు ఆమె ఆ పసికందును బీ.కొత్తకోట కు తీసుకెళ్లి స్థానిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స చికిత్సలు చేయించింది అనంతరం ఉన్నతాధికారుల ఆదేశం మేరకు పసిబిడ్డను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చి వైద్యుల పర్యవేక్షణ ఉంచారు ఆరోగ్య పరిస్థితి ఇ కుదుటపడిన తర్వాత జిల్లా శిశు సంక్షేమ కేంద్రానికి తరలిస్తామని ఐసిడిఎస్ అధికారిని తెలిపారు
బై టు సుజాత ఐసిడిఎస్ అధికారిని మదనపల్లె
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.