ETV Bharat / state

పిల్లలు లేరని... మనస్థాపంతో వివాహిత ఆత్మహత్య - married women suicide at choudepalli

ఓ వివాహిత పిల్లలు లేరని మనస్థాపంతో ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో చిత్తూరు జిల్లా చౌడేపల్లి గ్రామంలో జరిగింది.

married women suicide
పిల్లలు పుట్టలేరని మనస్థాపంతో ఓ వివాహిత ఆత్మహత్య
author img

By

Published : Mar 21, 2021, 8:09 PM IST

చిత్తూరు జిల్లా చౌడేపల్లి గ్రామంలో ఓ వివాహిత ఆత్మహత్య చేసుకోవటం విషాదాన్ని నింపింది. వివాహమై 10 సంవత్సరాలు అవుతున్నా.. పిల్లలు పుట్టలేదనే మనస్థాపంతో కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఆమె భర్త గ్రామం బి.కొత్తకోట కాగా.. కొద్ది రోజుల క్రితం చౌడేపల్లెలోని పుట్టింటికి వచ్చింది.

ఈ నేపథ్యంలో మానసికంగా కుంగుబాటుకు లోను కావటంతో ఆత్మహత్య చేసుకుందని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. చౌడేపల్లి పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చూడండి:

విశాఖలోని మధురవాడ, వికలాంగుల కాలనీల్లో నీటి సమస్య

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.