ETV Bharat / state

తిరుమలకు మద్యం, మాంసం.. తమిళుడి నిర్వాకం!

ఓ వ్యక్తి తిరుమలకు మద్యం, మాంసాన్ని తీసుకొచ్చాడు. గమనించిన తితిదే విజిలెన్స్ సిబ్బంది అతడ్ని పట్టుకున్నారు. తమిళనాడు మధురైకి చెందిన కుమార్ గా అతడిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.

author img

By

Published : Aug 6, 2019, 12:33 PM IST

ttd

పవిత్ర తిరుమల క్షేత్రాన్ని తమిళనాడుకు చెందిన వ్యక్తి.. మద్యం, మాంసంతో అపవిత్రం చేసి.. అధికారులకు దొరికిపోయాడు. విషయం.. విజిలెన్స్ అధికారులకు తెలియగా.. దాడి చేసి నిందితుడిని పట్టుకున్నారు. తిరుమలలోని ఓ టీ దుకాణంలో పనిచేసే ఈ వ్యక్తిని.. తమిళనాడు మధురైకి చెందిన కుమార్​గా గుర్తించారు. తెల్లవారుఝామునే.. కొండపైకి చేరుకున్న కుమార్​.. అనుమానాస్పదంగా వ్యవహరించాడు. గుర్తించిన భద్రతా సిబ్బంది.. అతడిని తనిఖీ చేశారు. 5 మద్యం సీసాలు.. కేజీ మాంసాన్ని కాళ్లకు కట్టుకుని తీసుకువెళ్తున్నట్టుగా గుర్తించారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో పట్టుబడని కుమార్ తీరు.. తిరుపతిలో నిఘా వైఫల్యాన్ని బయటపెట్టింది. ఈ విషయంలో.. భక్తులు అధికారుల తీరును తప్పుబడుతున్నారు.

ఇవి కూడా చదవండి:

'866' దాటిన శ్రీశైలం నీటిమట్టం... శాంతించిన వరద గోదావరి

Intro:కృష్ణా జిల్లా మైలవరం స్థానిక రిటైర్డ్ ఉద్యోగుల భవనం వద్ద సంక్షేమ సంఘం వారి సౌజన్యంతో ప్రముఖ క కంటి వైద్యులు ఆధ్వర్యంలో సూపర్ స్పెషాలిటీ స్థాయి కంటి పరీక్షలు నిర్వహించారు ఈ పరీక్షల అనంతరం అర్హులైన రోగులకు ఉచితంగా శస్త్ర చికిత్సలు చేయిస్తామని రిటైర్డ్ ఉద్యోగుల సంఘం నాయకులు సభ్యులు తెలిపారు

Body:కంటి వైద్యుల ఆధ్వర్యంలో కంటి పరీక్షలు

Conclusion:కంటి పరీక్ష

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.