ETV Bharat / state

సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమలలో భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉండడం వల్ల సర్వదర్శనానికి 8 గంటలు పడుతోందని తితిదే తెలిపింది.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
author img

By

Published : Mar 1, 2019, 8:41 AM IST

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉండడం వల్ల సర్వదర్శనానికి 8గంటలు, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన వారికి 3గంటలుపడుతోంది. నిన్న శ్రీవారిని 60వేల 104 మంది భక్తులు దర్శించుకోగా... 22వేల 176 మంది తలనీలాలు సమర్పించారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88 కోట్లు అని తితిదే వర్గాలు తెలిపాయి.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. భక్తులు 18 కంపార్టుమెంట్లలో వేచి ఉండడం వల్ల సర్వదర్శనానికి 8గంటలు, టైమ్‌స్లాట్‌ టోకెన్లు పొందిన వారికి 3గంటలుపడుతోంది. నిన్న శ్రీవారిని 60వేల 104 మంది భక్తులు దర్శించుకోగా... 22వేల 176 మంది తలనీలాలు సమర్పించారు. గురువారం శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88 కోట్లు అని తితిదే వర్గాలు తెలిపాయి.

శ్రీవారి సర్వదర్శనానికి 8 గంటల సమయం
Intro:ap_cdp_41_01_balija pai_aghayityam_av_g3
place: prodduturu
reporter: b.madhusudhan

కడప జిల్లా ప్రొద్దుటూరు లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో దారుణం చోటుచేసుకుంది గ్రామీణ ప్రాంతానికి చెందిన ఓ బాలిక పాఠశాల పైన ఉన్న వసతి గృహంలో ఉంటూ అక్కడే చదువుకుంటుంది అదే పాఠశాలకు చెందిన పూర్వ విద్యార్థి, ప్రస్తుతం పదవ తరగతి చదువుతున్న మరో విద్యార్థి ఇద్దరు కలిసి వసతి గృహంలో బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు బాధితురాలు వెంటనే పాఠశాల యాజమాన్యానికి విషయం చెప్పింది విషయాన్ని బయటికి చెబితే 10 లో ఫెయిల్ చేస్తామంటూ యాజమాన్యం భయపెట్టినట్లు సమాచారం దీంతో ఆ విద్యార్థిని తర్వాత రోజు పాఠశాల మూడవ అంతస్తు నుంచి కిందికి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది ఈ ఘటనలో బాలిక కు రెండు కాళ్ళ నడుముకు తీవ్ర గాయాలయ్యాయి రక్తస్రావం కావడంతో అపర స్మారక లోకి వెళ్ళింది పాఠశాల నిర్వాహకులు గుట్టుచప్పుడు కాకుండా కర్నూల్ లోని ఆస్పత్రిలో మంచి ప్రయత్నం చేశారు విద్యార్థిని కాలు జారి కింద పడింది బంధువులకు సమాచారం ఇచ్చారు బంధువులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకు రావడంతో విషయం బయటికి పొక్కింది అఘాయిత్యానికి పాల్పడ్డ ఇద్దరు విద్యార్థులు కూడా మైనర్లే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాలికపై అత్యాచారానికి పాల్పడిన ఘటన ఫిబ్రవరి 24వ తేదీ జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.


Body:ఆ


Conclusion:ఆ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.