చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం నూత గుంటపల్లిలో నాటుసారా తయారు చేస్తున్నారన్న.. సమాచారం మేరకు పుత్తూరు ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఎస్సై మోహన్ తన సిబ్బందితో అటవీ ప్రాంతంలో పరిశీలించారు. నాలుగు ప్లాస్టిక్ డ్రమ్ముల్లో తుమ్మ చెక్కతో పులిసిన 800 లీటర్ల ఊటను గుర్తించి ధ్వంసం చేశారు.
ఓ వ్యక్తిపై కేసు నమోదు చేశారు. మండలంలోని ఏ గ్రామంలోనైనా సారా తయారు చేస్తున్నట్లు తరలిస్తున్నట్లు తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లను గోప్యంగా ఉంచుతామన్నారు.
ఇదీ చదవండి: