ఇదీ చూడండి:
శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దుంగలు స్వాధీనం.. తమిళ స్మగ్లర్ అరెస్టు - చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం అక్రమ రవాణా న్యూస్
చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లోని తలకోన అటవీ ప్రాంతంలో ఉట్లదుంపదడి వద్ద 32 ఎర్రచందనం దుంగలను అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అధికారుల రాకను గమనించిన స్మగ్లర్లు అడవుల్లోకి పారిపోయారు. వారిని వెంబడించిన అధికారులు ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. శేషాచలం అడవుల్లో ఎర్రచందనం అక్రమ రవాణాపై నిరంతరం నిఘా ఉంటుందని అధికారులు తెలిపారు.
ఉట్లదుంపదడి వద్ద 32 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
Intro:శేషాచల అడవులలో తమిళ స్మగ్లర్లు....Body:Ap_tpt_38_24_tamila_smaglar_arest_av_ap10100
చిత్తూరు జిల్లాలో విస్తారంగా ఉన్న శేషాచల అడవులలో తమిళ ఎర్రచందనం స్మగ్లర్లు తిష్ఠవేశారు.శేషాచల అడవులలో భాకరాపేట అటవీశాఖ అధికారులు నిరంతర కూంబింగ్ కొనసాగుతుంది.యర్రావారిపాళ్యం మండలంలోని తలకోన అటవీప్రాంతంలో ఉట్లదుంపదడి వద్ద 33 మంది ఎర్రచందనం తమిళ స్మగ్లర్లు తారసపడ్డారు.అధికారులరాకను గుర్తించిన స్మగ్లర్లు దుంగలను పడవేసి దట్టమైన అటవీప్రాంతంలోకి పారిపోయారు.పరిసరప్రాంతంలో గాలించగా......
32 ఎర్రచందనం దుంగలు, తమిళ స్మగ్లర్ని అదుపులోకి తీసుకున్నారు.
పారిపోయిన స్మగర్లకోసం అటవీ అధికారులు
సమీపప్రాంతాలలో ముమ్మరంగ గాలింపులు చేపట్టారు.Conclusion:పి.రవికిషోర్,చంద్రగిరి.9985555813.