ETV Bharat / state

మదనపల్లె జంట హత్య కేసు: నిందితులకు 14 రోజుల రిమాండ్ - చిత్తూరు జిల్లా మదనపల్లి హత్య కేసు

చిత్తూరు జిల్లాలో జరిగిన జంట హత్య కేసులో నిందితులను.. మదనపల్లె న్యాయస్థానంలో హాజరుపరిచారు. నిందితులకు 14రోజుల రిమాండ్​ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. అనంతరం వారిని మదనపల్లె సబ్​ జైలుకు తరలించారు.

14 days of remand was imposed to accused in double murder case occured at madanapalle in chittor district
మదనపల్లె జంట హత్య కేసు: నిందితులకు 14 రోజుల రిమాండ్
author img

By

Published : Jan 26, 2021, 7:41 PM IST

రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన.. చిత్తూరు జిల్లా మదనపల్లె జంట హత్యల కేసులో నిందితులకు 14 రోజుల రిమాండ్​ను విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. నిందితులు పద్మజ, పురుషోత్తంలపై.. హత్యా నేరం కేసు నమోదు చేసిన పోలీసులు.. రెండో అదనపు న్యాయస్థానంలో హాజరుపరిచారు. అనంతరం వారికి 14 రోజులు రిమాండ్​ను విధించారు. అనంతరం పోలీసులు నిందితులను మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.

ఇదీ చదవండి: 'నేనే శివుణ్ని... నాకు కరోనా పరీక్షలేంటి?'..పోలీసులకు పద్మజ షాక్ !

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.