ETV Bharat / state

రాయితీ ఇవ్వండి:కేంద్ర మంత్రికి బాలశౌరి లేఖ

బడ్జెట్​లో ఆంధ్రప్రదేశ్​కు అన్యాయం చేశారంటూ...ఎంపీ బాలశౌరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు లేఖ రాశారు. గుజరాత్​ తరహా రాయితీ ఇస్తే... అభివృద్ధికి ఉపయోగపడుతుందని విన్నవించారు.

ycp_mp_letter_to_central_minister
author img

By

Published : Jul 10, 2019, 7:40 PM IST

ఇప్పటికే... ఐదేళ్లు రాయితీ ఉన్న గుజరాత్​కు పదేళ్లు పన్ను లేకుండా గిఫ్ట్​ బాక్స్​ ఇచ్చిన విషయాన్ని ఎంపీ బాలశౌరి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​కు గుర్తు చేశారు. అనేక ఇబ్బందుల్లో ఉన్న ఏపీకి హోదా ఇస్తే...పరిశ్రమలు వస్తాయని... నిరుద్యోగులకు ఉద్యోగాలు దొరుకుతాయని లేఖలో పేర్కొన్నారు. బడ్జెట్‌ను ఫైనల్ చేసేటప్పుడు కొన్ని మార్పులు చేసే అవకాశం ఉందని... రాష్ట్రానికి లబ్ధి చేకూరుస్తారని ఆశిస్తున్నట్లు వెల్లడించారు.

Intro:కర్నూలు జిల్లా బనగానపల్లె గ్రామపంచాయతీ ఆవరణంలో లో ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పెరిగిన పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు లబ్ధిదారులకు రెండువేల 250 ప్రకారం పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే కాటసాని మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకుంటా రా ని అన్నారు ప్రజలు లు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని అన్నారు దశలవారీగా గా పింఛన్లను మూడు వేల రూపాయలు చేస్తామని అన్నారు త్వరలోనే ఇల్లు లేని ప్రతి పేదలందరికీ ఇంటి పట్టాలు ఇచ్చి 2 లక్షల 50 వేల రూపాయలు వెచ్చించి ఇల్లు కట్టి ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ ప్రణాళిక సిద్ధం చేశారని అన్నారు పేదలు అన్ని రంగాల్లో ముందుకు వచ్చేందుకు జగన్మోహన్ రెడ్డి ఇ కృతనిశ్చయంతో పనిచేస్తున్నారని అన్నారు అంతకుముందు ఆయన ఆల్బం కూడలిలో సుధ జిల్లా కేంద్రాన్ని ప్రారంభించారు

Body:పింఛన్ల పంపిణీ కార్యక్రమం

Conclusion:ఎమ్మెల్యే కాటసాని
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.