ETV Bharat / state

ప్రచారమే తప్ప పసలేని బడ్జెట్‌ ఇది: యనమల - budget

అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన బడ్జెట్ పై యనమల అసంతృప్తి వ్యక్తం చేశారు. అప్పులు అమాంతం పెంచారంటూ... గత ప్రభుత్వంపై మాట్లాడి మళ్లీ ఎలా అప్పులు తెస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ఉద్దేశించి అన్నారు. అన్ని పథకాలకు వైఎస్సార్, జగన్ పేర్లు తప్ప... వేరే నాయకుల పేర్లే లేవా అని మండిపడ్డారు.

బడ్జెట్‌లో ప్రచారం ఎక్కువ...పస తక్కువ:యనమల
author img

By

Published : Jul 12, 2019, 4:13 PM IST

శాసన సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి ప్రవేశ పెట్టిన 2019-20 బడ్జెట్‌పై యనమల రామకృష్ణ అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో ప్రచారం ఎక్కువ...పస తక్కువ అని ఎద్దేవా చేశారు. అప్పుల గురించి గత తెదేపా ప్రభుత్వంపై ఎన్నో మాట్లాడి...సుమారు 48 వేల కోట్లు అప్పు తెచ్చేందుకు సిద్ధపడ్డారన్నారు. వడ్డీలేని రుణాలపై అసెంబ్లీలో చాలా హడావుడి చేసి 100 కోట్లే కేటాయించారని మండిపడ్డారు. సాంఘిక సంక్షేమానికి నిధులు బాగా తగ్గించారని ఆరోపించారు. జలవనరులశాఖకు వెయ్యి కోట్ల నిధులు తగ్గించారని... వ్యవసాయ రంగానికీ అంతంత మాత్రమే కేటాయించారని అసంతృప్తి వ్యక్తం చేశారు.
అన్నీటికి వైస్సారేనా...!
అన్ని పథకాలకు వైఎస్ఆర్‌, జగన్ పేర్లే పెడుతున్నారని... పేర్లు పెట్టేందుకు రాష్ట్రంలో ఇంకెవరూ నాయకులు లేరా? అని ప్రభుత్వాన్ని యనమల ప్రశ్నించారు.

బడ్జెట్‌లో ప్రచారం ఎక్కువ...పస తక్కువ:యనమల
Ludhiana (Punjab), July 12 (ANI): A large number of people gathered here on Thursday to hail the Centre's decision of declaring 'Sikhs for Justice' as an unlawful association under provision 3(1) of the Unlawful Activities Prevention Act 1967. The residents chanted slogans against Khalistan and 'Sikhs for Justice', a pro-Khalistan organisation. They also cherished India's ban for its anti-national activities. The 'Sikh for Justice' organisation has been carrying out anti-India operations from Canada and the United States. It has allegedly been operating with the funds being provided to by Pakistan's intelligence agency ISI (Inter-services Intelligence). In November, Pakistan had even allowed the organisation to open its office Lahore. The SFJ had even declared then that Kartarpur Corridor was a bridge to Khalistan, the separate homeland they have been seeking in the sovereign territory of India. However, after tremendous international pressure, Pakistan disallowed foreign-based pro-Khalistani Sikhs from commencing registration for 'Referendum 2020' in Pakistan. On Thursday, the legal advisor of SFJ, Gurpatwant Singh Pannun, while reacting on the ban by the Government of India, said that they will hoist Khalistan flags outside the Indian Consulates in the United States, Canada, the United Kingdom and Europe on August 15 while India observes its 73rd Independence Day.

For All Latest Updates

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.