ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభ లాబీల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెదేపా నేతలు యనమల, జేసీ దివాకర్ రెడ్డి ఒకరికొకరు ఎదురుపడగా... రాయలసీమపై కోపం తగ్గిందా అంటూ జేసీ యనమలను పశ్నించారు. దీనిపై స్పందించిన యనమల రామకృష్ణుడు మీ వల్లే నష్టం జరిగిందంటూ సమాధానమిచ్చారు. దీంతో ఇరువురి నేతల మధ్య నవ్వులు పూశాయి.
అసెంబ్లీ లాబీలో యనమల, జేసీ మధ్య ఆసక్తికర సంభాషణ - jc
తెదేపా సీనియర్ నాయకులు యనమల రామకృష్ణుడు, జేసీ దివాకర్ రెడ్డిల మధ్య అసెంబ్లీ లాబీల్లో ఆసక్తికర సంభాషణ చోటు చేసుకుంది. రాయలసీమపై కోపం తగ్గిందా అని జేసీ ప్రశ్నించగా.. మీ వల్లే నష్టం జరిగిందని యనమల బదులిచ్చారు.
యనమల
ఐదో రోజు అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శాసనసభ లాబీల్లో ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తెదేపా నేతలు యనమల, జేసీ దివాకర్ రెడ్డి ఒకరికొకరు ఎదురుపడగా... రాయలసీమపై కోపం తగ్గిందా అంటూ జేసీ యనమలను పశ్నించారు. దీనిపై స్పందించిన యనమల రామకృష్ణుడు మీ వల్లే నష్టం జరిగిందంటూ సమాధానమిచ్చారు. దీంతో ఇరువురి నేతల మధ్య నవ్వులు పూశాయి.
Intro:తిరుమలలో భక్తుల పైకి సుమో దూసుకెళ్లడంతో ఓ బాలుడు మృతిచెందాడు. తమిళనాడు రాష్ట్రం కోయంబేడుకు చెందిన బాబు అనే వ్యక్తి శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చారు. కళ్యాణి సముద్రంలో లో తలనీలాలు సమర్పించి వస్తున్న సమయంలో వారి మీదికి సుమో వాహనం దూసుకొచ్చింది. ప్రమాదంలో బాబు చిన్న కుమారుడైన లోక ప్రసాద్ అక్కడికక్కడే మృతిచెందాడు. లోక ప్రసాద్ మృతి చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.
Body:note: desk what's app కి పంపిన విజువల్స్ కూడా వాడుకోగలరు.
Conclusion:.
Body:note: desk what's app కి పంపిన విజువల్స్ కూడా వాడుకోగలరు.
Conclusion:.