ETV Bharat / state

మీరు రాలేదు.. మీరే రమ్మనలేదు!

ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్యకలాపాలు మొదలైన రెండో రోజే... అధికార - ప్రతిపక్షాల మధ్య కీచులాట మొదలైంది. ఏపీ శాసనసభలో  మర్యాదలు పాటింపుపై సంవాదం జరిగింది.

అసెంబ్లీలో మాటల దాడులు
author img

By

Published : Jun 13, 2019, 2:10 PM IST

Updated : Jun 13, 2019, 3:13 PM IST

అసెంబ్లీలో మాటల దాడులు

శాసనసభలో సభాపతికి గౌరవం ఇచ్చే విషయంపై.. అధికార వైకాపా ప్రతిపక్ష తెదేపా మధ్య మాటలు నడిచాయి. స్పీకర్​గా సీనియర్ నేత తమ్మినేని సీతారాం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మొదటిసారి ఆశీనులయ్యే సమయంలో.. సభాపతిని తోడ్కొని వెళ్లే విషయంలో కనీసం... ప్రతిపక్ష నేతను ఆహ్వానించలేదని.. తెదేపా సభ్యుడు అచ్చెన్నాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. స్పీకర్ ఎన్నికకు తమను పిలిస్తే బాగుండేదని అచ్చెన్నాయుడు అన్నారు. ఈ పరిణామం.. అధికార, ప్రతిపక్ష నేతల మధ్య చర్చకు దారితీసింది. ఆ తర్వాత.. చీఫ్​ విప్​ శ్రీకాంతరెడ్డి, అంబటి రాంబాబు మాట్లాడుతూ.. చంద్రబాబే స్పీకర్​ను అభినందించడానికి రాలేదని ఆక్షేపించారు. ఇందుకు.. చంద్రబాబు స్పందిస్తూ అసలు స్పీకర్ ఎన్నిక విషయమే తమకు మాటమాత్రం కూడా చెప్పలేదని సమాధానం ఇచ్చారు. తెదేపా అధికారంలో ఉన్న ప్రతి సందర్భంలోనూ.. స్పీకర్ ఎన్నిక విషయంలో సమాచారం ఇచ్చామని ప్రతిపక్షనేత చంద్రబాబు అన్నారు. కిందటి సభలో స్పీకర్​గా కోడెలను ఎన్నుకున్నప్పుడు.. మంత్రులను జగన్ వద్దకు పంపించానని గుర్తు చేశారు. అయితే సభా మర్యాదలను తెదేపా ఎప్పుడూ పాటించలేదని శ్రీకాంతరెడ్డి ఆరోపించారు. కిందటి సభలో స్పీకర్ ఎన్నిక విషయం తమకు చెప్పలేదన్నారు. గతంలో కోడెల ఎన్నిక విషయంలో తమను పిలవ లేదన్ని వైకాపా మాటలను తెదేపా ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కొట్టిపారేశారు. కోడెల ఎన్నిక సమయంలో జగన్ ఏం మాట్లాడారనేది కేశవ్ చదివి వినిపించారు.

Intro:Ap_Vsp_36_09_milk producers ku_cash pampeeni_Av_C2
జిల్లా:విశాఖ
సెంటర్:చోడవరం
కంట్రీబ్యూటర్: ఓ.రాంబాబు
గమనిక: స్టోరీ
యాంకర్: పాడిని నమ్ముకుంటే కూటికి కొదవవుండదన్నది రైతులు నమ్మకం. వ్యవసాయమే జీవనాధాంగా ఉన్న విశాఖ గ్రామీణ జిల్లా రైతులకు పాడి పరిశ్రమ పెద్ద దిక్కుగా ఉంది. జిల్లాలో విశాఖ డెయిరీ ఖరీఫ్ వ్యవసాయ పనులకు గాను రూ.15.25 కోట్లు ను పాడి రైతులకు పంపిణీ చేస్తుంది. గ్రామాల్లో ని పాల ఉత్పత్తి దార్ల సంస్థ ద్వారా నగదు పంపిణీ జరుగుతుండటంతో గ్రామాల్లో సందడి నెలకొంది.
వాయిస్ వోవర్: విశాఖ జిల్లాలో రెండు లక్షల మంది పాడి రైతులు ఉన్నారు. వీరిలో లక్షా వెయ్యి మంది విశాఖ డెయిరకి అయిదు లక్షల లీటర్ల పాలను రోజు సరఫరా చేస్తుంటారు.
బైట్: 1 ,2
వాయిస్ వోవర్: డెయిరీ ఏటా ఖరీఫ్ వ్యవసాయ ఖర్చుల నిమిత్తం జూన్ నెలలో నగదు అందజేస్తూవస్తోంది. ఈ నగదుతో వరి విత్తనాలు కోనుగోలు చేసుకుంటారు.
బైట్స్: 3,4
వాయిస్ వోవర్: డెయిరీ కి వచ్చే లాభాల నుంచి ఏటా ఏరువాక నగదుతో పాటు సంక్రాంతి పండగ ఖర్చులకు నగదు అందిస్తున్నాం.
బైట్: దాడి గంగరాజు, డైరెక్టర్, విశాఖ డెయిరీ.
డెయిరీ ఇచ్చే నగదు ఉపయోగపడుతుందని మహిళా పాడిరైతులు అంటున్నారు.
బైట్: పైలా లక్ష్మీ, డి.బుచ్చెయ్యపేట, చోడవరం మండలం.
అతివృష్టి అనావృష్టి పరిస్థితుల్లో విశాఖ డెయిరీ జిల్లా పాడి రైతులకు అండగా ఉంటుంది.

Body:చోడవరం

Conclusion:8008574732
Last Updated : Jun 13, 2019, 3:13 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.