ETV Bharat / state

ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన సీపీ ద్వారకా

విజయవాడ ధనేకుల ఇంజినీరింగ్ కాలేజ్‌లో  ఏర్పాటు చేసిన లెక్కింపు కేంద్రాలను సీపీ ద్వారకా తిరమల రావు పరిశీలించారు. కేంద్రం లోపల ఎలాంటి అల్లర్లకు తావునివ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నట్లు సీపీ తెలిపారు.

ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన సీపీ ద్వారకా
author img

By

Published : May 21, 2019, 7:15 AM IST

ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పరిశీలించిన సీపీ

విజయవాడ ధనేకుల ఇంజినీరింగ్ కాలేజ్‌లో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 7 అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గానికి ఇక్కడే ఒట్ల లెక్కింపు జరగనుంది. నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు లెక్కింపు కేంద్రాల వద్ద భద్రత పరిశీలించారు. కేంద్రం వెలుపల ఎటువంటి అల్లర్లు జరగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నామని సీపీ తెలిపారు. లెక్కింపు రోజు విజయోత్సవ ర్యాలీలకు అనుమతిలేదని తెలిపారు.

New Delhi, May 20 (ANI): Bollywood actor Vivek Oberoi on Monday spoke on Sonam Kapoor's reaction to his tweet. He said that Sonam Kapoor should do a little less overacting in her films and less overreact on the social media platforms. "I've been working in women empowerment for 10 yrs now. I don't think this is hurting anyone's sentiments," added Oberoi. Vivek Oberoi on Monday twitted a meme where Aishwarya's relationships were compared with exit polls. Actress Sonam Kapoor denounced Vivek's tweet as 'disgusting and classless.' Her sentiments were shared by many on Twitter.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.