ETV Bharat / state

'బాబాయ్‌నే కొట్టిన వ్యక్తి జగన్' - facebook

ఆ సీటు మా నాన్న రాజశేఖర్ రెడ్డిదని.. నువ్వు ఎంతకాలం ఉంటావ్ అని జగన్ తనపై చేయి చేసుకున్నట్లు' సోనియాకు.. వివేకా తెలిపారు- హర్షకుమార్

జగన్​పై మాజీ ఎంపీ సంచలన ఆరోపణలు
author img

By

Published : Mar 17, 2019, 3:49 PM IST

Updated : Mar 17, 2019, 9:30 PM IST

harsha's fb post
జగన్​పై మాజీ ఎంపీ సంచలన ఆరోపణలు
మాజీమంత్రి వైఎస్ వివేకానందరెడ్డి మరణం ద్వారా జగన్ సానుభూతి పొందాలని చూస్తున్నారని రాజమహేంద్రవరం మాజీ ఎంపీ జి.వి. హర్షకుమార్ పేర్కొన్నారు. వివేకా మరణానంతర పరిణామాలపై ఫేస్​బుక్​లో కామెంట్లు పోస్ట్ చేశారు. జగన్మోహన్​రెడ్డి తన బాబాయి వివేకాపై రెండుసార్లు చేయి చేసుకున్నారని.. ఈ విషయం అప్పటి ఎంపీలందరికీ తెలుసని ఆ పోస్టులో వెల్లడించారు. 2006లో వివేకానందరెడ్డి రాజీనామా విషయంలో జరిగిన సంఘటనను వివరించారు. వివేకా ఎవరికీ తెలియకుండా స్పీకర్ సోమనాథ్ ఛటర్జీ వద్దకు వెళ్లి రాజీనామా చేశారని చెప్పారు. దానిపై సోనియాగాంధీ పిలిపించి మాట్లాడగా... 'ఆ సీటు మా నాన్న రాజశేఖర్ రెడ్డిదని.. నువ్వు ఎంతకాలం ఉంటావ్ అని జగన్ తనపై చేయి చేసుకున్నట్లు' వివేకా తెలిపారన్నారు. వెంటనే సోనియా రాజశేఖర్​రెడ్డికి ఫోన్ చేసి తన కొడుకును అదుపులో పెట్టుకోవాలనీ... లేకపోతే అతనికి సీటు ఇవ్వనని హెచ్చరించారని తెలిపారు. ఈ విషయాలన్నీ అప్పటి రాష్ట్ర ఎంపీలందరికీ తెలుసని ఫేస్​బుక్ పోస్టులో హర్షకుమార్ వివరించారు.

AP Video Delivery Log - 0900 GMT Horizons
Sunday, 17 March, 2019
Here is a roundup of Associated Press video content which has been sent to customers in the last 24 hours. These items are available to access now on Media Port and Video Hub. Please note, customers will receive stories only if subscribed to the relevant product.
AP-APTN-0915: HZ Ukraine Paper Cutting AP Clients Only 4200471
Craft brought back to life in giant stylish patterns
AP-APTN-0915: HZ South Africa Genocide Museum AP Clients Only 4201071
Genocide museum shares dark lessons from history
AP-APTN-0915: HZ Spain Space Telescope AP Clients Only 4200445
ESA space telescope ready to gaze at far flung planets
AP-APTN-0915: HZ Australia Wrestling No access Australia 4200892
Pro wrestling hits Australia's Northern Territory
To opt-in to receive AP’s video updates (content alerts, outlooks, etc) via email, please register via http://discover.ap.org/Signup-for-APvideoalert
If you have a video coverage enquiry, please contact the Customer Desk (available 24/7) – customerdesk@ap.org
Last Updated : Mar 17, 2019, 9:30 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.