ETV Bharat / state

రేపు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ

తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు వైఎస్ జగన్​మోహన్ రెడ్డి, కె.చంద్రశేఖర రావులు రేపు హైదరాబాద్​లో భేటీ కానున్నారు. ఏపీ పునర్విభజన, నదీ జలాల పంపకం తదితర అంశాలపై చర్చించనున్నారు.

author img

By

Published : Jun 27, 2019, 2:48 PM IST

రేపు తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు వైఎస్ జగన్​మోహన్ రెడ్డి, కె.చంద్రశేఖర రావులు హైదరాబాద్‌ ప్రగతిభవన్‌లో రేపు భేటీ కానున్నారు. దీనికోసం జగన్ ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌ వెళతారు. ఏపీ పునర్విభజన చట్టంలోని ఉమ్మడి అంశాలపై ఇరువురి మధ్య చర్చ జరగనుంది. వివాదాస్పద అంశాలు, నదీ జలాల పంపకం తదితర అంశాలపై ఇరువురు ముఖ్యమంత్రులు చర్చిస్తారు. జగన్ వెంట ఏపీ మంత్రులు సైతం హైదరాబాద్ వెళ్లనున్నారు.

New Delhi, June 27 (ANI): Telugu Desam Party (TDP) Spokesperson Lanka Dinakar joined Bharatiya Janata Party (BJP) on Wednesday at BJP headquarters in Delhi. He joined the party in the presence of working president Jagat Prakash Nadda. TDP's Business Cell Secretary, Koneru Venkata Krishnan had also joined BJP today. While speaking to ANI, Dinakar said, "I am very happy to join BJP today. I want to walk on the path shown by PM Modi and Amit Shah to build this nation. I will do my level best for the party in the state of Andhra Pradesh."
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.