ETV Bharat / state

అందుకే పాలకపక్షం వైపు వెళ్తున్నాం: టీజీ వెంకటేశ్‌ - టీజీ వెంకటేశ్‌

రాయలసీమ ప్రాంత అభివృద్ధి కోసమే తాను భాజపాలో చేరుతున్నానని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ స్పష్టం చేశారు.

టీజీ వెంకటేశ్‌
author img

By

Published : Jun 20, 2019, 5:56 PM IST

భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నట్లు ఎంపీ సుజనాచౌదరి ప్రకటించారు. రాజ్యసభలో భాజపాకు బలం తక్కువగా ఉందని ఎంపీ టీజీ వెంకటేశ్‌ పేర్కొన్నారు. రాయలసీమ అభివృద్ధి కోసం పాలక పక్షం వైపు వెళ్లాలనుకున్నామన్న టీజీ... తాను విద్యార్థి నాయకుడిగా ఏబీవీపీలో పని చేశానని గుర్తు చేశారు. అప్పటినుంచే తనకు భాజపాతో అనుబంధం ఉందని టీజీ వెంకటేశ్‌ పేర్కొన్నారు. యువమోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కూడా పని చేశానని అన్నారు. భాజపా వాళ్లు ఆహ్వానించారన్న టీజీ వెంకటేశ్‌... రాయలసీమ అభివృద్ధి కోసమే తెదేపాను వీడుతున్నామని స్పష్టం చేశారు.

ఇదీ చదవండీ...

నలుగురు రాజ్యసభ ఎంపీలు తెదేపాకు గుడ్ బై!

Intro:గుంటూరు నగరంలో చిన్నపాటి వర్షానికి కాల్వలు పొంగి పొర్లుతున్నాయి. నగరంలో గురువారం సాయంత్రం కురిసిన కొద్దిపాటి వర్షానికి నగరంలోని పలు రహదారుల్లో నీళ్లు నిలిచాయి. అండర్ గ్రౌండ్ బ్రిడ్జిల కింద వర్షంతో కలిసిన మురుగునీరు నిలిచి అడుగు ముందుకు పడని పరిస్థితి. డొంకరోడ్డులోని మూడు వంతెనలు, కలెక్టరేట్ కు సమీపంలోని కంకరగుంట ఆర్ యూ బి కింద కూడా వర్షపు నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

Body:గుంటూరు పశ్చిమ

Conclusion:kit no765
భాస్కరరావు
8008574897
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.