ETV Bharat / state

బడ్జెట్‌లో నిధుల కోతకు నిరసనగా తెలుగుదేశం ఏం చేస్తుందంటే? - తెలుగుదేశం పార్టీ

బడ్జెట్‌లో వివిధ శాఖలకు జరిపిన కేటాయింపులపై తెలుగుదేశం నిరసన చేపట్టింది. దీనికి నిరసనగా కోత తీర్మానాలు ప్రవేశపెట్టనుంది.

బడ్జెట్‌లో నిధుల కోతకు నిరసనగా తెలుగుదేశం ఏం చేస్తుందంటే?
author img

By

Published : Jul 15, 2019, 10:17 AM IST

బడ్జెట్‌లో వివిధ శాఖలకు కేటాయించిన అరకొర కేటాయింపులపై తెలుగుదేశం ఆగ్రహం వ్యక్తం చేసింది. వీటికి నిరసన తెలుపుతూ కోత తీర్మానాలు ప్రవేశపెట్టనుంది. నిరుద్యోగ భృతి రద్దుకు నిరసనగా ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు కట్ మోషన్ ఇవ్వనున్నారు. మైనార్టీ శాఖకు గత ప్రభుత్వానికంటే కేటాయింపులు తగ్గించినందుకు కట్ మోషన్ ఇవ్వనున్నారు బాల వీరాంజనేయ స్వామి. అంతర్జాతీయ విమాన సర్వీసుల ప్రోత్సహాకాలను రద్దు చేసినందుకు వ్యతిరేకంగా వల్లభనేని వంశీ కోత తీర్మానం ఇవ్వనున్నారు. మద్యపాన నిషేధం విధిస్తామంటూ ఎక్సైజ్ శాఖ నుంచి ఎక్కువ ఆదాయాన్ని ఆశిస్తున్నందుకు ఆయన కట్ మోషన్ ఇస్తారు. అమ్మఒడి పథకం అమలుకు అవసరమైన నిధులు కేటాయించలేదని ఆదిరెడ్డి భవానీ తీర్మానం ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. సాగునీటి ప్రాజెక్టు కేటాయింపులు తగ్గించినందుకు గోరంట్ల బుచ్చయ్య చౌదరి తీర్మానం ఇస్తారు. రాజధాని నిర్మాణం కోసం కేవలం రూ. 500 కోట్లు కేటాయించినందుకు నిరసనగా కట్ మోషన్ ఇవ్వనున్న అనగాని సత్యప్రసాద్. రైతులకు వడ్డీ లేని రుణ పథకానికి కేవలం రూ. 100 కోట్లు కేటాయించినందుకు తీర్మానం ప్రవేశపెట్టనున్నారు నిమ్మల రామానాయుడు. భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చే బీమాను 2లక్షల నుంచి ఒక లక్ష నుంచి తగ్గించినందుకు నిరసన తెలియజేయనున్నారు వెలగపూడి రామకృష్ణ బాబు.

Intro:Ap_vsp_46_15_robo_tiks_py_work_shop_ab_pkg_AP10077_k.Bhanojirao_anakapalli
రాబోయే దంతా రోబోల ప్రపంచం మనిషి అవసరాలను తీర్చడానికి రోబోలపైనే ఆధారపడే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. ఇప్పటికే చాలాచోట్ల ఇవి విధులు నిర్వహిస్తున్నాయి. కేరళ లోని హోటల్లో వినియోగ దారులకు సర్వీస్ అందించడానికి రోబో లోనే వినియోగిస్తున్నారు.

Body:ఇప్పటివరకు మనం రోబోలను సినిమాలు టీవీలు పత్రికల్లోనే చూస్తున్నాం అసలు ఇది ఎలా పనిచేస్తున్నాయో తెలుసుకోవడం భలే సరదాగా ఉంటుంది కదా దీనికోసం ముంబాయి ఐఐటి నిపుణులు చొరవ చూపుతున్నారు. ఎన్ హెచ్ ఆర్ డి( మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రీసెర్చ్ డెవలప్మెంట్) ముంబై ఐఐటీ ఆధ్వర్యంలో సంయుక్తంగా కళాశాలల్లో రోబోటిక్స్ పై వర్క్ షాప్ నిర్వహిస్తున్నారు దీంట్లో భాగంగా విశాఖ జిల్లాలోని తొలిసారిగా అనకాపల్లి లోని దాడి ఇంజనీరింగ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో రోబో టిక్స్ పై రెండు రోజుల పాటు అవగాహన కల్పించారు. దీనికి ఆంద్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇంజనీరింగ్ కళాశాలల అధ్యాపకులు హాజరయ్యారు మనిషా సమానంగా అన్ని పనులు చేసే రోబోలు ఇప్పుడు వచ్చేసాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం తో రోబోలను తయారు చేసి వీటిని మానవుడికి అవసరాల నిమిత్తం వినియోగిస్తున్నారు. ప్రోగ్రామింగ్ ప్రకారం రోబో ఏం చేయాలనేది ముందుగానే నిర్దేశించి దాని ప్రకారం పనులు చేయిస్తున్నారు రోబో టెక్నాలజీ ప్రొగ్రమింగ్ పై నగర ప్రాంతాల్లోని అధ్యాపకులు విద్యార్థులకు అవగాహన ఉంటుంది దీనిపై గ్రామీణ ప్రాంతాల్లోని అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో ముందుగా అధ్యాపకులకు పూర్తిస్థాయిలో మెలికలు నేర్పిస్తున్నారు దీంట్లో భాగంగా డైట్ కళాశాల నిర్వహించిన వర్క్ షాప్ లో 20 కళాశాలలకు చెందిన అధ్యాపకులు పాల్గొన్నారు

Conclusion:బైట్1 రిషిక్ మదన్ ముంబై ఐఐటీ శిక్షకులు
బైట్2 డాక్టర్ దిలీప్ కుమార్ అధ్యాపకులు హైదరాబాద్
బైట్3 ఎస్ కిరణ్ అధ్యాపకులు
బైట్4 జగదీష్ అధ్యాపకులు
బైట్5 అభిషేక్ ఇంజనీరింగ్ విద్యార్థి
బైట్6 అముక్త ఇంజనీరింగ్ విద్యార్థిని
బైట్7 డాక్టర్ సుజాత ప్రోగ్రాం కన్వీనర్
బైట్8 డాక్టర్ నాగ ప్రసాద్ డైట్ కళాశాల ప్రిన్సిపల్
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.