ETV Bharat / state

నేడు విజయవాడకు తెలంగాణ సీఎం కేసీఆర్ - తెలంగాణ సీఎం కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్ ఇవాళ విజయవాడ రానున్నారు. మధ్యాహ్నం 2.30 గంటలకు తాడేపల్లిలో సీఎం జగన్‌ నివాసానికి రానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ను ఆహ్వానించనున్నారు.

నేడు విజయవాడకు రానున్న తెలంగాణ సీఎం కేసీఆర్
author img

By

Published : Jun 17, 2019, 12:06 AM IST

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ విజయవాడ రానున్నారు. మధ్యాహ్నం 12.50 గంటలకు ప్రత్యేక విమానంలో గన్నవరం రానున్న కేసీఆర్... విజయవాడ గేట్ వే హోటల్‌లో విశ్రాంతి తీసుకుంటారు. మధ్యాహ్నం కనకదుర్గమ్మను దర్శించుకొని... 2.30 గంటలకు తాడేపల్లిలో సీఎం జగన్‌ నివాసానికి చేరుకుంటారు. జగన్ నివాసంలో భోజనం చేయనున్న కేసీఆర్... అనంతరం కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి జగన్‌ను ఆహ్వానిస్తారు. సాయంత్రం 4 గంటలకు తిరిగి గేట్‌వే హోటల్‌కు వెళ్లనున్న కేసీఆర్...5 గంటలకు గణపతి సచ్చిదానంద ఆశ్రమానికి వెళతారు. శారదాపీఠం ఉత్తరాధికారి దీక్షా స్వీకరణకు హాజరవుతారు. రాత్రి 7.30 గంటలకు గన్నవరం నుంచి హైదరాబాద్‌కు తిరుగు పయనమవుతారు.

ఇదీ చదవండీ...

జగన్​, చంద్రబాబులకు కేంద్రమంత్రి లేఖ... ఎందుకంటే?

Intro:ap_knl_22_16_cini_director_ab_c2
యాంకర్, నా తండ్రిని నా తమ్ముళ్లు మోసం చేశారు. నాన్న పేరిట ఉన్న ఆస్తిని వారి పేరుతో రాయించుకొని బయటకు తరిమికొట్టారు. ఓ తండ్రిని కొడుకులే మోసం చేస్తే పరిస్థితి ఊహించలేం. నాన్నల దినోత్సవం నాడు ఓ సినీ దర్శకుడి ఆవేదన ఇది. జరిగిన మోసాన్ని తండ్రితో కలిసి మీడియాకు చెప్పి కన్నీటి పర్యంతమయ్యారు. మీ శ్రేయోభిలాషి, మనోరమ, బమ్మిగాడు చిత్రాల దర్శకుడు ఈశ్వరరెడ్డి వాపోయారు. సినీ దర్శకుడుగా నాకుటుంభంలో ఈ పరిస్థితి చోటు చేసుకోవడం దురదృష్టకరమన్నారు.
కర్నూలు జిల్లా ఉయ్యాలవాడ మండలం ఆర్.జంబులదిన్నె గ్రామానికి చెందిన హనుమంత రెడ్డి అనే వృద్ధుడిని స్వంత కొడుకులే అన్యాయం చేసారు. 5 మంది కుమారుల్లో ఇద్దరు
అతని అస్తిపై కన్నేసి సంతకాలు చేయించి కొని అన్యాయం చేసారు
బైట్, ఈశ్వరరెడ్డి, హనుమంతరెడ్డి కుమారుడు, సినీ దర్శకుడు

Body:తండ్రిని మోసం చేసిన కుమారులు

Conclusion:8008573804, సీసీ.నరసింహులు, నంద్యాల, కర్నూలు జిల్లా
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.