ETV Bharat / state

సున్నా చుట్టూ తిరిగిన శాసన సభ... - babu

వడ్డీ లేని రుణాలపై నిన్న జరిగిన సవాల్‌ ప్రతిసవాల్‌ నేడూ సభను కుదిపేశాయి. దీనిపై చర్చకు తెలుగుదేశం పట్టుబట్టగా... అధికార పక్షం అందుకు అంగీకరించింది. దీంతో చర్చ కొనసాగింది.

babu
author img

By

Published : Jul 12, 2019, 10:27 AM IST

Updated : Jul 12, 2019, 11:52 AM IST

సున్నా చుట్టూ తిరిగిన శాసన సభ...
వడ్డీ లేని రుణాల అంశంపై అధికార పక్షం ప్రజలను తప్పుదారి పట్టిస్తోందని ప్రతిపక్షం మరోసారి ధ్వజమెత్తింది. ఈ అంశంపై చర్చ ప్రారంభించిన నిమ్మల రామానాయుడు... గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రుణాలను సభకు చదివి వినిపించారు. తర్వాత చంద్రబాబు మాట్లాడుతూ... తాము అధికారంలో ఉన్నంత కాలంలో వడ్డీ లేని రుణాలు ఇచ్చామని అందుకు ప్రభుత్వం వద్ద ఉన్న దస్త్రాలే సాక్ష్యమని సభ ముందు కొన్ని దస్త్రాలు ఉంచారు.

Intro:విజయనగరం జిల్లా బొబ్బిలి లో ఇటీవల వస్త్ర వ్యాపారి నాగేశ్వరరావు హత్యకు గురైన సంగతి తెలిసిందే. బొబ్బిలి మండలం నరసింహుల పేట చెరువు వద్ద ఈయనను కొంతమంది వ్యక్తులు హతమార్చారు .హత్యకు దారితీసిన పరిస్థితులు కారణాలను ఏఎస్పి గౌతమి సాలి విలేకరులకు వివరించారు

Body:సీతానగరం మండలం చెందిన నాగేశ్వరరావు ను ఇదే మండలానికి చెందిన ముగ్గురు ఆటో డ్రైవర్లు హతమార్చినట్లు ఏ ఎస్పీ వెల్లడించారు. సీత నగరానికి చెందిన బలగా రామినాయుడు, సుంకరి వాసు, జగన సత్యం నాయుడు అలియాస్ ప్రవీణులు హతమార్చినట్లు తెలిపారు

Conclusion:హత్యకు గురైన నాగేశ్వరావు బలగా రామినాయుడు బందులతో అక్రమ సంబంధం పెట్టుకోవడం తో రామినాయుడు ఆగ్రహానికి గురై వాసు సత్యంనాయుడు సహకారంతో హతమార్చినట్లు తెలిపారు. నాగేశ్వరావు సమాచారాన్ని సేకరించి ఆయన ద్విచక్ర వాహనం పై మక్కువ నుంచి బొబ్బిలి వస్తుండగా మార్గమధ్యంలో మాటు వేసి పదునైన కర్రలతో కొట్టి హతమార్చినట్లు ఏ ఎస్పి తెలిపారు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించామనిఎ ఎస్పీ తెలిపారు
Last Updated : Jul 12, 2019, 11:52 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.