ETV Bharat / state

రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభుత్వం కసరత్తు..!

బడ్జెట్​ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈమేరకు ఆయా శాఖల నుంచి ప్రతిపాదనలు స్వీకరించేందుకు ఆర్థికశాఖ మంత్రి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

author img

By

Published : Jun 13, 2019, 11:31 PM IST

రాష్ట్ర బడ్జెట్‌పై ప్రభుత్వం కసరత్తు

రాష్ట్ర బడ్జెట్​పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈనెల 19 నుంచి శాఖలవారీగా ప్రతిపాదనలు స్వీకరించాలని ఆర్థికశాఖ నిర్ణయించింది. 30 శాఖల నుంచి 24 తేదీలోపు వివరాలను అందజేయాలని ఆదేశించింది. బడ్జెట్ రూపకల్పనపై చర్చించేందుకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఐదురోజుల పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.

రాష్ట్ర బడ్జెట్​పై ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఈనెల 19 నుంచి శాఖలవారీగా ప్రతిపాదనలు స్వీకరించాలని ఆర్థికశాఖ నిర్ణయించింది. 30 శాఖల నుంచి 24 తేదీలోపు వివరాలను అందజేయాలని ఆదేశించింది. బడ్జెట్ రూపకల్పనపై చర్చించేందుకు ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఐదురోజుల పాటు ఆయా శాఖల ఉన్నతాధికారులతో సమావేశం కానున్నారు.

ఇదీచదవండి... 'శాసనసభ వ్యవస్థకు మార్గదర్శకంగా వ్యవహరిస్తా'

Intro:విజయనగరం జిల్లా సాలూరు మండల పరిధిలో మామిడిపల్లి ఖరాస వలస నెలి పర్తి పంచాయతీల్లో లో ఈ రోజు ఓటర్ లిస్ట్ జాబితా సవరణ అనే కార్యక్రమం పంచాయతీ సెక్రెటరీ ప్రవీణ్ కుమార్ ర్ ఎంపీడీవో సువర్ణ రాజు ఆధ్వర్యంలో జరిగింది
మామిడిపల్లి గ్రామ పంచాయతీలో డిప్పల సూరమ్మ అనే మహిళ వాళ్ల తండ్రి గిరిజన కులస్తులకు చెందిన వాడు
తన కుమార్తె కన్నవారి ఇంటి పేరు డిప్పల సూరమ్మ అనే నాకు కూడా కన్న వారి పేరున క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చారు ఇదివరకు పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేశాను కానీ ఈసారి నా పేరు ఓ సి కులం కింద వాటర్ లిస్ట్ లో నమోదయింది దాన్ని తప్పకుండా సరి చేయవలసిందిగా కోరుతున్నామని నా పాత సర్టిఫికెట్స్ జిరాక్స్ నా భర్త అయినా వెంకటేశ్వర రాజు ఎంపీడీవో కు సభాముఖంగా అందజేశారు
పోలింగ్ స్టేషన్లను మార్పు చేయాలి
ఈ పోలింగ్ స్టేషన్లు గోడలు బీటలు ఇచ్చి ఎప్పుడు పడిపోతుందని భయంగా ఉందని ఈ పోలింగ్ చేసింది మండల్ స్టాఫ్ పరిశీలించి మార్చ్ చేస్తామని హామీ ఇచ్చారు
గ్రామ ప్రజలు పంచాయితీలో నది నుండి ఇ వచ్చే నీరు ఫిల్టర్ చేయకుండా యధావిధిగా గా మురికి నీరు కొళాయి ల ద్వారా వస్తుందని దానిని కొద్ది పరిశీలించగలరు
వయ్యారి భామ విషపూరిత మొక్కలు తులసి వేయాలని
జిల్లా కలెక్టర్ హరి సేవల జవహర్లాల్ అన్నారు
ఈ మొక్కలు విషపూరిత మొక్కలు అనే వీటివలన పంటలకు , మనుషులకు కు పశువులకు చాలా ప్రమాదమని


Body:ఫ


Conclusion:ఫ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.