ETV Bharat / state

ఆంధ్రప్రదేశ్ ఏజీగా శ్రీరామ్ నియామకం...! - ag

ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా  ఎస్.శ్రీరామ్, అదనపు ఏజీగా  పొన్నవోలు సుధాకర్​రెడ్డి నియమితులు కానున్నట్లు తెలిసింది.

ఆంధ్రప్రదేశ్ ఏజీగా శ్రీరామ్
author img

By

Published : May 29, 2019, 7:49 AM IST

ఆంధ్రప్రదేశ్ అడ్వొకేట్ జనరల్ (ఏజీ)గా ఎస్.శ్రీరామ్, అదనపు ఏజీగా పొన్నవోలు సుధాకర్​రెడ్డి నియమితులు కానున్నట్లు తెలిసింది. పలువురు సీనియర్ న్యాయవాదుల పేర్లను పరిశీలించాక కాబోయే ముఖ్యమంత్రి జగన్ శ్రీరామ్, సుధాకర్​రెడ్డి పేర్లను ఖరారు చేసినట్లు సమాచారం. రేపు జగన్ ప్రమాణస్వీకారం అనతంరం నియమాకానికి సంబంధించి అధికారిక ఉత్తర్వులు వెలువడనున్నాయి. వేసవి సెలవులను ముగించుకొని జూన్ 3న హైకోర్టు తిరిగి ప్రారంభం కానుంది. తదనంతరం ఎస్​జీపీ, జీపీ, ఏజీపీ, స్టాండింగ్ కౌన్సిళ్ల నియామక ప్రక్రియ ప్రారంభం కానున్నట్లు సమాచారం.

ఇదీచదవండి

ముఖ్యమంత్రి హోదాలో కీలక ప్రకటనకు అవకాశం..!

Intro:ap_knl_112_28_paatashaalalaku_pusthakalu_pampini_ab_c11 యాంకర్ బైట్: అనంతయ్య, ఎంఈవో, కోడుమూరు. రిపోర్టర్: రమేష్ బాబు, వాట్సాప్ నెంబర్:9491852499, కోడుమూరు నియోజకవర్గం, కర్నూలు జిల్లా. శీర్షిక: పాఠశాలలకు పుస్తకాల పంపిణి

Body:కర్నూలు జిల్లా కోడుమూరు మండల విద్యా వనరుల కేంద్రం నుంచి పాఠశాలలకు పుస్తకాల పంపిణినీ ఎంపీపీ రఘునాథ రెడ్డి, ఎం ఈ ఓ అనంతయ్య ప్రారంభించారు. ఎంఈవో మాట్లాడుతూ మొదటి విడతగా 34512 పుస్తకాలను మండలంలోని ప్రభుత్వ పాఠశాలలకు చేర వేస్తున్నట్లు చెప్పారు

Conclusion:ఆర్టీసీ బస్సుల ద్వారా పుస్తకాలను మండలంలోని ఉన్నత, ప్రాథమికోన్నత, ప్రాథమిక పాఠశాలలకు పంపుతున్నట్లు తెలిపారు. పాఠశాలలో ప్రారంభమైన వెంటనే విద్యార్థులకు పంపిణీ చేయనున్నట్లు చెప్పారు
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.