ETV Bharat / state

గవర్నర్ నరసింహన్ కు నేడే వీడ్కోలు - గవర్నర్ నరసింహన్

ఎల్లుండే రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ ప్రమాణం చేయనున్నారు. ఇవాళే.. గవర్నర్ గా నరసింహన్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వీడ్కోలు తీసుకోనున్నారు.

governor
author img

By

Published : Jul 22, 2019, 6:32 AM IST

గవర్నర్ నరసింహన్ కు నేడే వీడ్కోలు

ఉమ్మడి తెలుగు రాష్ట్రాల గవర్నర్ నరసింహన్.. ఆంధ్రప్రదేశ్ బాధ్యతల నుంచి తప్పుకోనున్నారు. రాష్ట్రానికి కొత్త గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నియామకంతో.. నరసింహన్ ఇకపై తెలంగాణ గవర్నర్ గానే కొనసాగనున్నారు. ఈ మేరకు.. ఇవాళ సాయంత్రం విజయవాడకు రానున్న నరసింహన్.. ముఖ్యమంత్రి జగన్, ఇతర ముఖ్య నాయకులకు విందు ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లుగా తనకు సహాయసహకారాలు అందించినందుకు కృతజ్ఞతలు తెలపనున్నారు. ఇదే సందర్భంలో.. ఆయనకు ప్రభుత్వం తరఫున వీడ్కోలు పలకనున్నారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. గేట్ వే హోటల్ లో ఈ కార్యక్రమం జరగనుంది.

24న కొత్త గవర్నర్ ప్రమాణం

రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా నియమితులైన బిశ్వభూషణ్.. 24న విజయవాడ రాజ్ భవన్ లో ప్రమాణం చేయనున్నారు. ఆయన భద్రత, పర్యవేక్షణ సహాయ అధికారిగా ప్రస్తుత విజయవాడ ట్రాఫిక్ అదనపు డీసీపీ మాధవరెడ్డిని ప్రభుత్వం నియమించింది.

Intro:స్క్రిప్ట్ రాష్ట్రంలో గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందని ప్రభుత్వ చీప్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం కడప జిల్లా రాయచోటి లోని తన కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు రూ 2. 70 లక్షల కోట్లు అప్పులు ప్రజల నెత్తిన వ్రుద్ధి వెళ్లిపోయారు అన్నారు రాష్ట్రంలో రూ.లక్ష కోట్ల వరకు పెండింగ్ బిల్లులు చెల్లించాల్సి ఉందన్నారు ట్రాన్స్కో కు 20 వేల కోట్లు కాంట్రాక్టర్లకు రూ 40 వేల కోట్లు బిల్లులు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందన్నారు ఇవేవీ చెల్లించకుండానే అవినీతిమయం అందిస్తూ తేదేపా ప్రభుత్వం ప్రజలను మభ్య పెట్టిందన్నారు రాష్ట్రంలో అవినీతి లేని పాలన సాగించడానికి ముఖ్యమంత్రి ఇ వైఎస్ జగన్మోహన్రెడ్డి కంకణం కట్టుకున్నారు దిగువ శ్రేణి సిబ్బంది నుంచి పై స్థాయి అధికారుల వరకు పారదర్శక పాలన అందించేందుకు రాష్ట్రంలో సహకరించాల్సిన అవసరం ఉందన్నారు గత ప్రభుత్వం సాధించిన అస్తవ్యస్త పాలన చక్కదిద్ది సమర్థ పాలన అందించేందుకు మరో రెండు నెలల వరకు సమయం పడుతుందన్నారు బడ్జెట్ సమావేశాలలో సభను తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించి ప్రతిపక్షం అం విఫలమైందన్నారు స్పీకర్ నిర్ణయాలను పట్టించుకోకుండా చిన్న చిన్న విషయాల సభను ప్రతిపక్షనేత తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారన్నారు రాయచూరు నియోజకవర్గంలో 170 కోట్లతో అన్ని గ్రామాలకు తారు రోడ్లను వేస్తామన్నారు గాలేరు నగరి నుంచి రూ 1000 కోట్లతో పనులు ప్రతిపాదించి రాయచోటి నియోజకవర్గం లోని అన్ని గ్రామాలకు తాగు సాగు నీరు అందిస్తామన్నారు గత ఎన్నికలలో ఇచ్చిన ప్రతి హామీని ప్రభుత్వం నిలబెట్టుకుంటుంది అన్నారు

Body:గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రభుత్వ చీప్ విప్ వాయిస్

Conclusion:గడికోట శ్రీకాంత్రెడ్డి ప్రభుత్వ చీప్ విప్ ప్రెస్ మీట్
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.