ETV Bharat / state

పిడుగులు పడొచ్చు.. జాగ్రత్త: ఆర్టీజీఎస్

రాష్ట్రంలో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉందని ఆర్టీజీఎస్ హెచ్చరికలు జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముందస్తు సూచనలు చేసింది. పిడుగులు పడే ప్రాంతాలను ప్రకటించింది.

author img

By

Published : May 11, 2019, 5:20 PM IST

అప్రమత్తంగా ఉండండి..పిడుగులు పడే అవకాశం ఉంది:ఆర్టీజీఎస్

రాష్ట్రంలో పలుచోట్ల పిడుగులు పడతాయని ఆర్‌టీజీఎస్‌ హెచ్చరించింది. బహిరంగ ప్రదేశాలు, చెట్ల కింద ఉండవద్దని, ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆర్టీజీఎస్ సూచించింది.

పిడుగులు పడే అవకాశం ఉన్న ప్రదేశాలు

  • విశాఖలోని పెద‌బ‌య‌లు, జి.మాడుగుల‌, పాడేరు
  • బెల్లంకొండ‌, దాచేప‌ల్లి, మాచ‌వ‌రం, కారంపూడి
  • గుర‌జాల‌, రెంట‌చింత‌ల‌, మాచర్ల, దుర్గి, న‌కరికల్లు
  • అద్దంకి, ముండ్లమూరు, ఎర్రగొండపాలెం
  • టంగుటూరు, మార్కాపురం, పొదిలి, దొన‌కొండ‌
  • ద‌ర్శి, కురిచేడు, త్రిపురాంత‌కం, పెద్దార‌వీడు

ఇవీ చూడండి-దేశ రాజకీయాల్లో చంద్రబాబు చక్రం తిప్పుతారు: వైవీబీ

Intro:Ap_vsp_46_11_chitra_lekanamlo_vidyardhula_siksana_pkg_ab_c4
వేయి మాటల్లో చెప్పలేని భావాలను ఒక చిత్రం ద్వారా చెప్పవచ్చు కొన్ని చిత్రాలను చూస్తూ ఉంటే అవి మన తో మాట్లాడున్నట్లు ఉంటుంది. ప్రకృతిలోని అందాలను చిత్రాలతో ప్రతిబింబవచ్చు. హృదయాన్ని హత్తుకునే చిత్రానికి గీస్తే ఆ చిత్రకారుడు ప్రతిభ చిరస్థాయిగా నిలిచిపోతుంది ఇలాంటి గొప్ప విద్యను నేర్చుకోవడం పై విద్యార్థుల ఆసక్తి చూపిస్తున్నారు

Body: పిల్లల ఆలోచన ల్లో క్రమంగా మార్పులు వస్తున్నాయి. వేసవి వచ్చిందంటే సెలవు రోజులను సరదాగా గడిపేయాలని కాకుండా ఏదైనా కొత్తగా నేర్చుకోవడానికి వారు ఎక్కువగా మక్కువ చూపుతున్నారు దీనికి అనుగుణంగానే వివిధ కళల్లో తర్ఫీదునిచ్చి శిక్షణా సంస్థలు తెలుస్తున్నాయి విశాఖ జిల్లా అనకాపల్లి లో ఎక్కువ మంది విద్యార్థులు చిత్రలేఖనం పై శ్రద్ధ చూపిస్తుండడంతో విశ్రాంత డ్రాయింగ్ ఉపాధ్యాయులు సూర్యనారాయణ వేసవి శిక్షణా తరగతులు ఏర్పాటు చేసి చిన్నారులకు చిత్రలేఖనంలో మెళకువలు నేర్పుతున్నారు ఉదయం సాయంత్రం వేళల్లో దీని వినియోగించుకుంటూ విద్యార్థులు బొమ్మలు వేయడంలో నైపుణ్యం కనపరుస్తున్నారు. గతంలో చిత్ర లేకణంలో అవగాహన ఉన్న విద్యార్థులు మరింత ప్రావీణ్యం పొందాలని చూస్తున్నారు. మరి కొంత మంది విద్యార్థులు ప్రాధమిక స్థాయి నుంచి నేర్చుకుంటున్న రు. ఇలా వేసవి సెలవుల్లో విద్యార్థులకు అందిస్తున్న చిత్రలేఖన శిక్షణ మంచి ఫలితాలనిస్తుంది

Conclusion:బైట్1 ఉదయ్ కిరణ్ విద్యార్థి
బైట్2 ఖ్యాతిశ్రీ, విద్యార్థిని
బైట్3 పుష్పలతవిద్యార్థిని
బైట్4 సూర్యనారాయణ విశ్రాంత చిత్రలేఖనం ఉపాధ్యాయుడు
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.