ETV Bharat / state

'ఆర్టీసీ విలీనం కోసం ఎదురు చూస్తున్నాం'

`     ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని ప్రజలు ఎంతగా ఎదురుచూస్తున్నారో... ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలని కార్మికులు అంతగా ఎదురుచూస్తున్నారని ఆర్టీసీ ఐకాస కన్వీనర్ పలిశెట్టి దామోదర్ అన్నారు.

rtc_jac_press_meet
author img

By

Published : Jun 12, 2019, 7:19 PM IST

'ఆర్టీసీ విలీనం కోసం ఎదురు చూస్తున్నాం'

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం సహా...25 సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సానుకూలంగా స్పందించడంపై ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ విలీన ప్రక్రియపై ప్రభుత్వం కమిటీ వేసిన నేపథ్యంలో... కమిటీ నివేదిక వచ్చేలోపు ఆర్థికపర అంశాలను పరిష్కరించేందుకు అటు ప్రభుత్వం, ఇటు యాజమాన్యం అంగీకరించింది. ఈ నెల 13 నుంచి చేపట్టిన సమ్మెను విరమిస్తున్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాల ఐకాస నేతలు స్పష్టం చేశారు. భవిష్యత్తులో ఆర్టీసీ కార్మికులకు అన్ని విధాలా అండగా ఉంటామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చినట్లు పేర్కొన్నారు.

Malda (West Bengal), Jun 12 (ANI): After witnessing an uptick in political violence in West Bengal in the last week, a BJP worker's body was found in mutilated condition in state's Malda region. The TMC-ruled state is continuously seeing a hike in killing of political murders ever since the BJP made huge inroads in the state after the Lok Sabha elections. Both parties have accused each other of unleashing political violence in the state. After last week's incident in North 24 Parganas's Sandeshkhali where two BJP workers and a TMC member were killed during clashes, the already heightened relations between the two parties have worsened.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.