ETV Bharat / state

సంఖ్య తగ్గిందని.. సమయం తగ్గించకండి! - speaker

తెదేపా ఎంపీల సంఖ్య తగ్గినా... సభలో మాట్లాడే సమయం మాత్రం తగ్గించొద్దని శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్​ నాయుడు కోరారు. లోక్​సభలో నూతన సభాపతి ఓం బిర్లాకు అభినందనలు తెలిపారు.

ఎంపీ రామ్మెహన్​ నాయుడు
author img

By

Published : Jun 19, 2019, 1:51 PM IST

Updated : Jun 19, 2019, 3:49 PM IST

ఎంపీ రామ్మెహన్​ నాయుడు

లోక్​సభాపతిగా ఓం బిర్లా ఎన్నికవడంపై తెదేపా ఎంపీ రామ్మోహన్​ నాయుడు హర్షం వ్యక్తం చేశారు. దేశాభివృద్ధి కోసం సభ సజావుగా జరిగేలా చూడాలని సభాపతిని కోరారు. తెదేపా ఎంపీల సంఖ్య తగ్గినా... సభలో మాట్లాడేందుకు సమయం మాత్రం తగ్గించవద్దని కోరారు. దేశ, రాష్ట్ర సమస్యలపై తెదేపా ఎంపీల వాణి వినాలని విన్నవించారు. మాజీ సభాపతి సుమిత్రా మహాజన్​.. చర్చల్లో పాల్గొనేందుకు యువతను ఎంతగానో ప్రోత్సహించేవారని గుర్తు చేశారు. ప్రజల మంచి కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను సమర్థిస్తామని చెప్పారు.

ఇదీ చదవండి

దిల్లీకి సీఎం జగన్..జమిలి ఎన్నికలపై చర్చ!

Intro:ap_gnt_46_19_praivate_schools pi_tanikheelu_avb_c9

యాంకర్..
గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలంలోని ప్రైవేటు పాఠశాలల పై బాపట్ల డివిజన్ ఎడ్యుకేషన్ తనిఖీ బృందం తనిఖీలు నిర్వహించారు. మండలంలో ఉన్న అన్ని ప్రైవేటు బడులను పర్యవేక్షించి నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయో లేవో పరిశీలించారు. విద్యార్థులకు బోధిస్తున్న ఉపాధ్యాయుల చదువు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అలాగే పిల్లలకు సరైన ఆటస్థలం, మంచినీటి సదుపాయం, టాయిలెట్స్, తరగతి గదులు ఎలా ఉన్నాయో అన్ని పరిశీలించారు. పాఠశాలకు సంబంధించి లైసెన్స్ ఉందో లేదో. .. ఫీజులకు వివారాల రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. నిబంధనలకు విరుద్ధంగా పాఠశాలలు నడిపితే చర్యలు తప్పవని తనిఖీ బృందం హెచ్చరించారు. అనుమతి లేకుండా పుస్తకాలు అమ్మిన, అధిక ఫీజులు వసూలు చేసిన సంబంధిత యాజమాన్యంపై చర్య ఉంటుందని నగరం మండలం ఎం ఈ ఓ హరి బాబు తెలిపారు. ఇప్పటివరకు నగరం మండలం, నిజాంపట్నం మండలం లోని ప్రయివేటు పాఠశాలల్లో తనిఖీలు నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

Body:బైట్..హరిబాబు..(నగరం మండలం ఎం.ఈ.ఓ)

Conclusion:etv contributer
sk.meera saheb 7075757517
repalle
guntur jillaa ...
Last Updated : Jun 19, 2019, 3:49 PM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.