ETV Bharat / state

జగన్ ప్రమాణస్వీకారోత్సావానికి ప్రముఖుల రాక

నేడు విజయవాడ మున్సిపల్ స్టేడియంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ సీఎం, డీఎంకే అధినేత స్టాలిన్, భాజపా, కాంగ్రెస్, జనసేన, వామపక్ష పార్టీల నాయకులతో పాటు సినీ ప్రముఖలు హాజరుకానున్నారు.

జగన్ ప్రమాణస్వీకారోత్సావానికి ప్రముఖుల రాక
author img

By

Published : May 30, 2019, 7:28 AM IST

Updated : May 30, 2019, 8:01 AM IST

జగన్ ప్రమాణస్వీకారోత్సావానికి ప్రముఖుల రాక
వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే కార్యక్రమానికి ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గురువారం మధ్యాహ్నం 12.23గంటల ముహూర్తానికి విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇప్పటికే తన ప్రమాణ స్వీకారానికి పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు,రాజకీయ పార్టీల అధ్యక్షులు, పలు రంగాలకు చెందిన ప్రముఖులకు స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానం పలికారు. ఈ నేపథ్యంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో పాటు డీఎంకే అధినేత స్టాలిన్ ఈ వేడుకలో పాల్గొననున్నారు.
జగన్ ను కలవనున్న తెదేపా నాయకుల బృందం...
నేడు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వైకాపా అధినేత వైఎస్‌ జగన్‌కు తెదేపా నేతలు శుభాకాంక్షలు తెలియజేయనున్నారు. ఈ మేరకు తెదేపా నేతల బృందం నేడు జగన్‌ను తాడేపల్లిలోని ఆయన నివాసంలో కలవనుంది. తెదేపా ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడు, గంటా శ్రీనివాసరావు జగన్‌ను కలిసి తెదేపా అధినేత చంద్రబాబు తరఫున శుభాకాంక్షలు తెలపనున్నారు. అలాగే చంద్రబాబు అభినందన లేఖను జగన్‌కు అందజేయనున్నారు.
సీఎంగా ప్రమాణస్వీకారం చేయబోతున్న జగన్ కు పశ్చిమబంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ బుధవారం ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. బిహార్ సీఎం నితీశ్ కుమార్ హాజరుపై బుధవారం రాత్రి వరకు స్పష్టత రాలేదు. ఈకార్యక్రమానికి సీపీయం, సీపీఐ, భాజపా, కాంగ్రెస్ నేతలతో పాటు పలువురు టాలీవుడ్ ప్రముఖులు రానున్నారు.

New Delhi, May 30 (ANI): While Facebook can act as a source of comfort during periods of stress, recent findings suggest that stressed users are at risk of developing a pathological dependence on such social media sites. As part of the study, the researchers evaluated the results from an online survey that had been taken by 309 Facebook users between the ages of 18 and 56. Findings of the study are published in the Journal of Psychiatry Research. The researchers' questions helped deduce the stress level, as well as how much social support the participants received offline and online. Moreover, the users were asked how much time they spend on Facebook daily and how they feel if they can't be online. The higher the stress level, the deeper the engagement with Facebook "Our findings have shown that there is a positive relationship between the severity of daily stress, the intensity of Facebook engagement, and the tendency to develop a pathological addiction to the social networking site," concludes Julia Brailovskaia. At the same time, this effect is reduced if users receive support from family and friends in real life.
Last Updated : May 30, 2019, 8:01 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.