ప్రజావేదిక భవన కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. సీఆర్డీఏ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఇప్పటికే భవనానికి చేరుకున్నారు. ఫర్నిచర్, ఏసీలు, మైకులు, ఎలక్ట్రానిక్ సామగ్రి తరలింపు ప్రక్రియ మొదలు పెట్టారు. భవనంలో ఉన్న సామగ్రిని సీఆర్‌డీఏ అధికారులు తరలిస్తున్నారు. అక్కడి పూలకుండీలను హైకోర్టు సమీపంలోని నర్సరీకి తరలించారు. ఎలాంటి సమస్య రాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
ప్రజావేదిక కూల్చివేత ప్రక్రియ ప్రారంభం
prajavedika
2019-06-25 17:30:36
2019-06-25 17:30:36
ప్రజావేదిక భవన కూల్చివేత ప్రక్రియ ప్రారంభమైంది. సీఆర్డీఏ ఉన్నతాధికారులు, ఇంజినీర్లు ఇప్పటికే భవనానికి చేరుకున్నారు. ఫర్నిచర్, ఏసీలు, మైకులు, ఎలక్ట్రానిక్ సామగ్రి తరలింపు ప్రక్రియ మొదలు పెట్టారు. భవనంలో ఉన్న సామగ్రిని సీఆర్‌డీఏ అధికారులు తరలిస్తున్నారు. అక్కడి పూలకుండీలను హైకోర్టు సమీపంలోని నర్సరీకి తరలించారు. ఎలాంటి సమస్య రాకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు.
Intro:ap_vsp_111_25_10thclass_students_abhinandana_deo_dsp_madugula_av_c17
సెంటర్ - మాడుగుల
ఫోన్ నంబర్ - 8008574742
పేరు సూర్యనారాయణ
పదో తరగతిలో ఇకనుంచి ఇంటర్నల్ మార్కులు ఉండవు
ఈ విద్యా సంవత్సరం నుంచి పదో తరగతి పరీక్షలో ఇంటర్నల్ మాక్స్ ఉండవని జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వరరెడ్డి స్పష్టం చేశారు.
విశాఖపట్నం జిల్లా మండల కేంద్రం చీడికాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల మైదానంలో 2018 -19 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 10 జీపీఏ మార్కులు సాధించిన విద్యార్థులకు అభినందన సత్కార సభ నిర్వహించారు. నన్నయ విశ్వవిద్యాలయం మాజీ ఉపకులపతి ముర్రు ముత్యాల నాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా విద్యాశాఖ అధికారి లింగేశ్వరరెడ్డి, అనకాపల్లి డిఎస్పి ప్రసాదరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో 10 జీపీఏ సాధించిన 12 మంది విద్యార్థులను తల్లిదండ్రుల తో సహా ఘనంగా సత్కరించారు. కార్యక్రమాలు డి. ఈ. ఓ లింగేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్క విద్యార్థి పట్టుదలతో చదవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో అన్ని సౌకర్యం కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమం మండల విద్యాశాఖ అధికారి గంగరాజు, కార్యక్రమ నిర్వాహకులు పాత్రని సురేష్ పాల్గొన్నారు.
గమనిక- సర్... ఈటీవీ, ఈటీవీ భారత్ ప్రత్యేకత....
Body:మాడుగుల
Conclusion:8008574742
Body:మాడుగుల
Conclusion:8008574742
Last Updated : Jun 25, 2019, 7:36 PM IST