ETV Bharat / state

శాసనసభ్యులకు మందులివ్వండి ప్లీజ్ : అంబటి - Ambati rambabau

ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న మాజీ, ప్రస్తుత శాసన సభ్యులకు మందులివ్వాలని  వైకాపా శాసనసభ్యుడు అంబటి రాంబాబు కోరారు.

అంబటి రాంబాబు
author img

By

Published : Jul 11, 2019, 1:45 PM IST

మాజీ శాసనసభ్యులకు, ప్రస్తుత శాసనసభ్యులకు మందులిచ్చే సదుపాయాన్ని గత రెండు నెలల నుంచి నిలిపేశారని ఆ నిధులు పక్కదారి పట్టాయని ఆరోపించారు వైకాపా సభ్యుడు అంబటి రాంబాబు. ఆరోగ్యశాఖ మంత్రి చొరవ తీసుకొని తక్షణమే మందులు అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేకుంటే మాజీ శాసనసభ్యులకు ఆరోగ్య పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోంటారన్నారు.

శాసన సభ్యులకు అందాల్సిన మందులపై మాట్లాడుతున్న వైకాపా ఎమ్మెల్యే అంబటి రాంబాబు
Intro:ap_knl_12_11_junior_college_girls_avbb_ap10056


Body:ap_knl_12_11_junior_college_girls_avbb_ap10056


Conclusion:ap_knl_12_11_junior_college_girls_avbb_ap10056
తమ కళాశాల వసతి గృహం ఏర్పాటు చేయాలని కర్నూల్ లో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు కర్నూలు నగరంలోని కె.వి.ఆర్ ప్రభుత్వం మహిళా జూనియర్ కళాశాల కు వసతిగృహం ఏర్పాటు చేయాలని విద్యార్థులు కలెక్టర్ కార్యాలయాన్ని ముట్టడించారు గంటకు పైగా ధర్నా చేస్తున్న అధికారులు పట్టించుకోకపోవడంతో విద్యార్థులు గేటు ఎక్కి లోపలికి ప్రవేశించారు అనంతరం జాయింట్ కలెక్టర్ 2 మనిమాల విద్యార్థులకు సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో వారు ధర్నాను విరమించారు
బైట్. విద్యార్థులు

ABOUT THE AUTHOR

author-img

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.