ETV Bharat / state

ఆ ఇంట్లో ఉండాలో లేదో చంద్రబాబే తేల్చుకోవాలి: మంత్రి బొత్స - amamravathi

అక్రమ కట్టడం కాబట్టే ప్రజావేదికను కూల్చివేస్తున్నామని..దీనిపై తెదేపా నేతలు అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మంత్రి బొత్స వ్యాఖ్యానించారు. కూల్చివేత పనులను ఆయన స్వయంగా పర్యవేక్షించారు.

మంత్రి బొత్స
author img

By

Published : Jun 26, 2019, 4:33 PM IST

మంత్రి బొత్స సత్యనారాయణ

అమరావతిలోని ప్రజావేదిక కూల్చివేత పనులను మంత్రి బొత్స సత్యనారాయణ పర్యవేక్షించారు. అక్రమ కట్టడాలు కనుకనే కూల్చేస్తున్నామని తెదేపా నేతలు ఈ అంశంపై అనవసరపు రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు ప్రస్తుతం ఉంటున్న ఇంట్లో ఉండాలా...లేక ఖాళీ చేయాలా అనే విషయాన్ని ఆయనే నిర్ణయించుకోవాలని సూచించారు. ఒకవేళ ఖాళీ చేయకపోతే చట్టం తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు.

ఇదీచదవండి

ఇంటి పైకప్పు కూలి ఆరుగురు మృతి

Intro:ap_tpg_81_26_vigilenceandenforcementtanikeelu_ab_c14

Body:దెందులూరు మండలం కొవ్వలి ఉన్నత పాఠశాల అంగన్వాడీ కేంద్రాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీలు బుధవారం నిర్వహించారు అంగన్వాడీ కేంద్రంలో అంతా సక్రమంగా ఉన్నట్లు గుర్తించారు ఉన్నత పాఠశాలలో బియ్యం కందిపప్పు నూనె గుడిలో తదితరాలను పరిశీలించి చి పాఠశాల సిబ్బంది వివరాలు తీసుకుని సంబంధించి నివేదికను ఉన్నతాధికారులకు అందిస్తామన్నారు ఈ తనిఖీల్లో డిఎస్పి కె.వి.రమణ శ్రీనివాస్ కుమార్ ఎస్ ఐ ఎస్ బాబు సిబ్బంది పాల్గొన్నారు

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.