ETV Bharat / state

నదీ జలాల మళ్లింపుపై ఇరురాష్ట్రాల అధికారులు జులై 3న భేటీ !

గోదారి జలాలను మళ్లించే విషయమై ఇరు రాష్ట్రాల ఉన్నాతాధికారులు జులై 3న మరోసారి భేటి కానున్నట్లు సమాచారం. శ్రీశైలం, నాగార్జునసాగర్​లకు నీటిని మళ్లించే ప్రతిపాదికపై చర్చించనున్నారు.

నదీ జలాల మళ్లింపుపై ఇరురాష్ట్రాల అధికారులు జులై 3న భేటీ !
author img

By

Published : Jun 30, 2019, 7:36 AM IST

గోదావరి జలాలను శ్రీశైలం, నాగార్జునసాగర్​లకు మళ్లించే ప్రతిపాదికపై ప్రాథమిక కసరత్తు అనంతరం జులై 3న ఇరురాష్ట్రాల అధికారులు భేటికావాలని నిర్ణయించినట్లు రాష్ట్ర జలవనురుల శాఖ అధికారులు స్పష్టం చేశారు. హైదరాబాద్​లో నిన్న తెలంగాణ అధికారులతో రాష్ట్ర సాగునీటి నిపుణులు సమావేశమయ్యారు. ప్రధానంగా మూడు చోట్ల నుంచి నీటిని ఎత్తిపోయాలనే ప్రతిపాదనలపై అధికారులు కసరత్తు సాగిస్తున్నట్లు సమా

ప్రతిపాదిత మార్గంపై కసరత్తు
పోలవరం ఎగువ నుంచి మళ్లించే ప్రతిపాదిత మార్గంపై కసరత్తు చేసి ఒక అవగాహనకు రావాలని నిర్ణయించుకున్నారు. ఇంద్రావతి దిగువన రాంపూర్, పాత దుమ్ముగూడెం ప్రతిపాదనలతో పాటు పోలవరం ఎగువ నుంచి మళ్లించే అంశంపైనా అధికారులు కొంత కసరత్తు చేశారు. కాలువ ద్వారా శ్రీశైలానికి మరో ఉప కాలువ ద్వారా నాగార్జునసాగర్​కు చెరో 2 టీఎంసీలు మళ్లించడమే మేలని ముఖ్యమంత్రి జగన్ అభిప్రాయపడ్డారు. తదనుగుణంగానే ప్రణాళిక రూపొందించాలని నిర్ణయించినట్లు సమాచారం.

Intro:మినీ ఆల్విన్- మినీ ట్రావెల్ బస్సు ఢీ...
ఒకరి మృతి- పలువురికి గాయాలు...
త్రుటిలో తప్పిన పెద్ద ప్రమాదం

Body:మినీ ఆల్విన్, మినీ ట్రావెల్ బస్సు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందగా పలువురికి తీవ్ర గాయాలైన సంఘటన శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత దుత్తలూరు మండలం తెడ్డుపాడు సమీపంలోని పిల్లా పేరు వంతెన వద్ద జరిగింది. కడప జిల్లా రాయచోటి లో జరిగిన ఒక వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి గుంటూరు, నరసరావుపేట, పెదనందిపాడు ప్రాంతాలకు చెందిన సమీప బంధువులు ఏడు కుటుంబాలవారు హాజరయ్యారు. తిరుగు ప్రయాణంలో లో రాయచోటి నుంచి గుంటూరు వస్తూ మార్గమధ్యంలో లో కదిరి నరసింహస్వామి దర్శించుకున్నారు. అక్కడ నుంచి శనివారం రాత్రి 9 గంటలకు బయలుదేరి గుంటూరు వెళ్తుండగా దుత్తలూరు మండలం తెడ్డుపాడు సమీపంలోని
పిల్లా పేరు వద్దకు వచ్చేసరికి అదే సమయంలో నూజివీడు నుంచి జామకాయ లోడుతో కడప వెళుతున్న మినీ లారీ ఎదురుగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆల్విన్ డ్రైవర్ కోటేశ్వరరావు లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు అక్కడికక్కడే మృతిచెందాడు. మినీ బస్సులో ప్రయాణిస్తున్న 24 మందిలో పలువురికి తీవ్ర గాయాలు కాగా కొంతమందికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఉదయగిరి సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్యం చేయిస్తున్నారు. వారిలో లో ఒక బాలుడు పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. సంఘటనా స్థలాన్ని ఉదయగిరి సీఐ సత్యనారాయణ సందర్శించి ప్రమాదానికి గల కారణాలను తెలుసుకున్నారు. దుత్తలూరు ఎస్ఐ కుమార్ సిబ్బందితోపాటు జాతీయ రహదారి భద్రతా సిబ్బందితో కలిసి క్యాబిన్ లో ఇరుక్కుపోయి ఆల్విన్ డ్రైవర్ కోటేశ్వరరావును వెలికితీశారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Conclusion:మినీ ఆల్విన్- మినీ ట్రావెల్ బస్సు డీ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.