ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన్ను ఏపీ ఏజీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక నుంచి రాష్ట్రముఖ్యమంత్రికి న్యాయసలహాలు ఇవ్వటంతో పాటు ప్రభుత్వం ప్రతివాదిగా ఉండే అన్ని వివాదాల్లోనూ ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించనున్నారు. మరోవైపు అడ్వకేట్ జనరల్ గా నియమితులైన అనంతరం తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన ఏజీ ముఖ్యమంత్రి జగన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
అడ్వకేట్ జనరల్ గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్ - new ag appointed by governament
రాష్ట్ర అడ్వకేట్ జనరల్‌గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్‌ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఆయన నియామకానికి సంబంధించి సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం నోటిఫికేషన్ ఇచ్చారు.
![అడ్వకేట్ జనరల్ గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-3474763-389-3474763-1559702356837.jpg?imwidth=3840)
ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ గా సుబ్రహ్మణ్యం శ్రీరామ్ ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. హైకోర్టులో సీనియర్ న్యాయవాదిగా పనిచేస్తున్న ఆయన్ను ఏపీ ఏజీగా నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఇక నుంచి రాష్ట్రముఖ్యమంత్రికి న్యాయసలహాలు ఇవ్వటంతో పాటు ప్రభుత్వం ప్రతివాదిగా ఉండే అన్ని వివాదాల్లోనూ ఆయన రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదించనున్నారు. మరోవైపు అడ్వకేట్ జనరల్ గా నియమితులైన అనంతరం తాడేపల్లిలోని సీఎం నివాసానికి వచ్చిన ఏజీ ముఖ్యమంత్రి జగన్ తో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.
రిపోర్టర్: సుందర్, ఈ టీవీ కంప్యూటర్, కడప.
యాంకర్:
కడప శివారులోని ఓ బహుళ అంతస్తు భవనంలో భారీ చోరీ జరిగింది. చోరీలో మొత్తం ఐదు లక్షల రూపాయల విలువచేసే బంగారు, వెండి నగలతో పాటు నగదును దొంగలించాడు. కడపలోని జె. ఎస్. ఆర్ బహుళ అంతస్తుల భవనం లో 108 ప్లాట్ లో వెంకటసుబ్బారెడ్డి, ధనలక్ష్మి దంపతులు జీవిస్తున్నారు. వెంకటసుబ్బారెడ్డి కాంట్రాక్టర్ పనులు చేసేవారు. ఈ నేపథ్యంలో మే 31వ తేదీ అత్యవసర పని నిమిత్తం ఇంటికి తాళం వేసి ఊరికి వెళ్లారు. ఇంట్లో ఎవరూ లేనిది చూసి దొంగ ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న రెండు లక్షల రూపాయల నగదు, 150 గ్రాముల బంగారు, 250 గ్రాముల వెండి దొంగిలించారు. సమీపంలో ఉన్న వారు బయటికి రాకుండా వారి తలుపులకు గడియలు పెట్టి చోరీ చేయడం శోచనీయం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి వేలిముద్రలను స్వీకరించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.
Body:కడప లో భారీ చోరీ
Conclusion:కడప