ETV Bharat / state

'మీరు ఈ రాష్ట్రాన్ని ముందుకెట్లా తీసుకెళ్తారు'

ఈ మధ్య సామాజిక మాధ్యమాల వేదికగా ఎంపీ కేశినేని నాని..వివిధ అంశాలపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ముఖ్యమంత్రి జగన్​పై ట్విట్టర్​లో పోస్ట్ చేశారు.

author img

By

Published : Jul 21, 2019, 2:25 PM IST

mp_kesineni_nani_tweet_about_muncipal_corporation_emplyoees

సామాజిక మాధ్యమాల వేదికగా ఎంపీ కేశినేని ముఖ్యమంత్రి జగన్​ను ప్రశ్నించారు. 'మున్సిపల్ కార్పొరేషన్​ ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేకపోతే మీరు ఈ రాష్ట్రాన్ని ముందుకెట్లా తీసుకెళ్తారు ముఖ్యమంత్రి గారు' అని ట్వీట్ చేశారు. ఆ పోస్ట్​కు ఓ వార్తను ట్యాగ్ చేశారు.

mp_kesineni_nani_tweet_about_muncipal_corporation_emplyoees
'మీరు ఈ రాష్ట్రాన్ని ముందుకెట్లా తీసుకెళ్తారు'

సామాజిక మాధ్యమాల వేదికగా ఎంపీ కేశినేని ముఖ్యమంత్రి జగన్​ను ప్రశ్నించారు. 'మున్సిపల్ కార్పొరేషన్​ ఉద్యోగులకు జీతాలే ఇవ్వలేకపోతే మీరు ఈ రాష్ట్రాన్ని ముందుకెట్లా తీసుకెళ్తారు ముఖ్యమంత్రి గారు' అని ట్వీట్ చేశారు. ఆ పోస్ట్​కు ఓ వార్తను ట్యాగ్ చేశారు.

mp_kesineni_nani_tweet_about_muncipal_corporation_emplyoees
'మీరు ఈ రాష్ట్రాన్ని ముందుకెట్లా తీసుకెళ్తారు'
sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.